అరుణాచల శివ నామాలు (Names of Arunachala Siva)
అరుణాచలం లో తప్పకుండా చదవ వలసిన శివ నామాలు
- శ్రోణాద్రీశుడు
- అరుణా ద్రీశుడు
- దేవాధీశుడు
- జనప్రియుడు
- ప్రసన్న రక్షకుడు
- ధీరుడు
- శివుడు
- సేవకవర్ధకుడు
- అక్షిప్రేయామృతేశానుడు
- స్త్రీపుంభావప్రదాయకుడు
- భక్త విఘ్నప్తి సంధాత
- దీన బంధ విమోచకుడు
- ముఖ రాంఘ్రింపతి
- శ్రీమంతుడు
- మృడుడు
- ఆషుతోషుడు
- మృగమదేశ్వరుడు
- భక్తప్రేక్షణ కృత్
- సాక్షి
- భక్తదోష నివర్తకుడు
- జ్ఞానసంబంధనాధుడు
- శ్రీ హాలాహల సుందరుడు
- ఆహవైశ్వర్య దాత
- స్మర్త్యసర్వా ఘనాశకుడు
- వ్యత్యస్తన్రు త్యద్ధ్వజధృక్
- సకాంతి
- నటనేశ్వరుడు
- సామప్రియుడు
- కలిధ్వంసి
- వేదమూర్తి
- నిరంజనుడు
- జగన్నాధుడు
- మహాదేవుడు
- త్రినేత్రుడు
- త్రిపురాంతకుడు
- భక్తాపరాధ సోడూడు
- యోగీశుడు
- భోగ నాయకుడు
- బాలమూర్తి
- క్షమామూర్తి
- ధర్మ రక్షకుడు
- వృషధ్వజుడు
- హరుడు
- గిరీశ్వరుడు
- భర్గుడు
- చంద్రశేఖరావతంసకుడు
- స్మరాంతకుడు
- అంధకరిపుడు
- సిద్ధరాజు
- దిగంబరుడు
- ఆరామప్రియుడు
- ఈశానుడు
- భస్మ రుద్రాక్ష లాంచనుడు
- శ్రీపతి
- శంకరుడు
- స్రష్ట
- సర్వవిఘ్నేశ్వరుడు
- అనఘుడు
- గంగాధరుడు
- క్రతుధ్వంసి
- విమలుడు
- నాగభూషణుడు
- అరుణుడు
- బహురూపుడు
- విరూపాక్షుడు
- అక్షరాకృతి
- అనాది
- అంతరహితుడు
- శివకాముడు
- స్వయంప్రభువు
- సచ్చిదానంద రూపుడు
- సర్వాత్మ
- జీవధారకుడు
- స్త్రీసంగవామసుభగుడు
- విధి
- విహిత సుందరుడు
- జ్ఞానప్రదుడు
- ముక్తి ధాత
- భక్తవాంఛితదాయకుడు
- ఆశ్చర్యవైభవుడు
- కామీ
- నిరవద్యుడు
- నిధిప్రదుడు
- శూలి
- పశుపతి
- శంభుడు
- స్వాయంభువుడు
- గిరీశుడు
- మృడుడు
అరుణా చల శివ అరుణా చల శివ అరుణా చల శివ అరుణా చల
Source – https://www.youtube.com/watch?v=dvMeSclBJzw
గురువు గారు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరావు
Leave a Comment