శివ ప్రాతః స్మరణం (Shiva Pratah Smarana Stotram)

parameshwaraప్రాతః స్మరామి భవభీతిహరం సురేశం
గంగాధరం వృషభవాహన మంబికేశం  || 1 ||
ఖట్వాంగ శూల వరదాభయ హ సమీశం
సంసార రోగహరమౌషధమద్వితీయం || 2 ||
ప్రాతర్నమామి గిరీశం గిరిజార్ధ దేహం
సర్గస్థితి ప్రళయకారణ మాదిదేవం || 3 ||
విశ్వేశ్వరం విజిత విశ్వ మనోభిరామం
సంసార రోగహర మౌషధమద్వితీయం ||4||
ప్రాతర్భజామి శివమేక మనంత మాద్యం
వేదాంత వేద్యమనఘం పురుషం మహాంతం || 5 ||
నామాదిభేదరహితం షడ్భావ శూన్యం
సంసార రోగహరమౌషధమద్వితీయం || 6 ||
ప్రాతః సముత్థాయ శివం విచింత్య శ్లోకత్రయం యే సుదినం పఠంతి!
తే దుఃఖజాతం బహుజన్మ సంచితం హిత్వాపదం యాంతి తదేవ శంభో!!

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!