శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం (Sri Surya Ashtottara Shatanama Stotram)

అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే
అసమానబలాయాzర్తరక్షకాయ నమో నమః || 1 ||

ఆదిత్యాయాzదిభూతాయ అఖిలాగమవేదినే
అచ్యుతాయాzఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః || 2 ||

ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయైంద్రాయ భానవే
ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః || 3 ||

ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే
వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః || 4 ||

ఉజ్జ్వలాయోగ్రరూపాయ ఊర్ధ్వగాయ వివస్వతే
ఉద్యత్కిరణజాలాయ హృషీకేశాయ తే నమః || 5 ||

ఊర్జస్వలాయ వీరాయ నిర్జరాయ జయాయ చ
ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః || 6 ||

ఋషివంద్యాయ రుగ్ఘంత్రే ఋక్షచక్రచరాయ చ
ఋజుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యాయ తే నమః || 7 ||

ఋకారమాతృకావర్ణరూపాయోజ్జ్వలతేజసే
ఋక్షాధినాథమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః || 8 ||

లుప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ
కనత్కనకభూషాయ ఖద్యోతాయ తే నమః || 9 ||

లూనితాఖిలదైత్యాయ సత్యానందస్వరూపిణే
అపవర్గప్రదాయాzర్తశరణ్యాయ నమో నమః || 10 ||

ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే
గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః || 11 ||

ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే
దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః || 12 ||

ఓజస్కరాయ జయినే జగదానందహేతవే
జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమో నమః || 13 ||

ఔన్నత్యపదసంచారరథస్థాయాత్మరూపినే
కమనీయకరాయాzబ్జవల్లభాయ నమో నమః || 14 ||

అంతర్బహిఃప్రకాశాయ అచింత్యాయాzత్మరూపిణే
అచ్యుతాయ సురేశాయ పరస్మైజ్యోతిషే నమః || 15 ||

అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే
తరుణాయ వరేణ్యాయ గ్రహాణాంపతయే నమః || 16 ||

ఓం నమో భాస్కరాయాzదిమధ్యాంతరహితాయ చ
సౌఖ్యప్రదాయ సకలజగతాంపతయే నమః || 17 ||

నమః సూర్యాయ కవయే నమో నారాయణాయ చ
నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః || 18 ||

ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ
ఓం ఐం ఇష్టార్థదాయాzనుప్రసన్నాయ నమో నమః || 19 ||

శ్రీమతే శ్రేయసే భక్తకోటిసౌఖ్యప్రదాయినే
నిఖిలాగమవేద్యాయ నిత్యానందాయ తే నమః

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!