Home » Stotras » Sri Gnana Saraswati Bhakthi Dhara Stotram

Sri Gnana Saraswati Bhakthi Dhara Stotram

శ్రీ జ్ఞాన సరస్వతీ భక్తి ధారా స్తోత్రమ్ (Gnana Saraswati Bhakthi Dhara Stotram)

విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్
ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్
పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్ || 1 ||

పంచామృతాభి షేకేన కామిత ఫలదాయికామ్
నైవేద్య నివేదనేన సకలార్ధ సాధి కామ్
నీరాజన దర్శనేన సకలార్ధ సాధికా మ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్ || 2 ||

తవ పాదాబ్జ స్పర్శనం పాపహరణమ్
తవ కటాక్ష వీక్షణం రోగ నివారణమ్
తవ మంత్రాక్ష తరక్షణం శుభకరమ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్ || 3 ||

నమోస్కు వేద వ్యా స నిర్మిత ప్రతిష్టి తాయై
నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయో
నమోస్తు అష్ట తీర్ధ జలమహిమాన్వితా యో
నమోస్తు బాసర క్షేత్రే విలసితా యై || 4 ||

నమోస్తు గోదావరీ తట నివాసిన్యై
నమోస్తు కృపాక టాక్ష స్వరూపాయై
సమోస్తు స్మృతిమాత్ర ప్రసన్నాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై || 5 ||

నమోస్తు మనోహర పుష్వాలంక్రుతాయై
నమోస్తు జ్ఞాన మూలాయై జ్ఞాన గమ్యాయై
నమోస్తు గురుభక్తి రహస్య ప్రకటితాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై || 6 ||

నమోస్తు మండలదీక్షా భి క్షా మహాదాత్ర్యై
నమోస్తు మహామంత్ర తంత్ర ప్రవీణాయై
నమోస్తు సహస్రార చక్ర నిలయాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై || 7 ||

నమోస్తు సర్వపాప సంహరికా యై
నమోస్తు యోగి యోగి నీ గణ సంసేవితాయై
నమోస్తు సకల కల్యాణ శుభదాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై || 8 ||

రామదాసేన విరచిత మిదం పటతే భక్తి మాన్నరః
విద్యాం శ్రేయో విపుల సౌఖ్యం ప్రాప్నోతి

శ్రీ జ్ఞాన సరస్వతీ సంపూర్ణానుగ్రహస్తు.

Sri Keelaka Stotram

శ్రీ కీలక స్తోత్రం (Sri Keelaka Stotram) అస్య శ్రీ కీలక స్తోత్ర మహా మంత్రస్య | శివ ఋషిః | అనుష్టుప్ ఛందః | మహాసరస్వతీ దేవతా | మంత్రోదిత దేవ్యో బీజమ్ | నవార్ణో మంత్రశక్తి| శ్రీ సప్త...

Sri Narayani Stuthi

నారాయణి స్తుతి (Narayani Stuthi) సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే | స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోzస్తు తే || ౧ || కలాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని | విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోzస్తు తే || ౨ || సర్వమంగళమాంగళ్యే...

Namaskara Ashtakam

నమస్కారాష్టకం (Namaskara Ashtakam) అనంతా తులాతే కసేరే స్తవావే అనంతా తులాతే కసేరే నమావే అనంతాముఖాచా శిణే శేష గాత నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా || 1 || స్మరావేమనీత్వత్పదా నిత్యభావే ఉరావేతరీ భక్తిసాఠీ స్వభావే తరావే జగా తారునీమాయా తాతా...

Ashtamurti Stotram

అష్టమూర్తి స్తోత్రం (Ashtamurti Stotram) ఈశా వాస్యమిదం సర్వం చక్షోః సూర్యో అజాయత ఇతి శ్రుతిరువాచాతో మహాదేవః పరావరః || 1 || అష్టమూర్తేరసౌ సూర్యౌ మూర్తిత్వం పరికల్పితః నేత్రత్రిలోచనస్యైకమసౌ సూర్యస్తదాశ్రితః || 2 || యస్య భాసా సర్వమిదం విభాతీది...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!