Home » Ashtakam » Achyutashtakam

Achyutashtakam

అచ్యుతాష్టకం (Achyutashtakam)

అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || 1 ||

అచ్యుతం కేశవం సత్యభామా మాధవం
మాధవం శ్రీధరం రాధికారాధితమ్
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || 2 ||

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీ రాగిణే జానకీజానయే
వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః || 3 ||

కృష్ణ! గోవింద! హేరామ! నారాయణ!
శ్రీ పతే! వాసుదేవాజిత! శ్రీనిధే!
అచ్యుతానంద! హే మాధవాధోక్షజ
ద్వారకానాయక! ద్రౌపదీ రక్షక

రాక్షసక్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూపుణ్యతాకారణ:
లక్ష్మణేనాన్వితో వానరై: సేవితో
గస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ || 4 ||

దేనుకారిష్ట కానిష్టకృద్ ద్వేషిహా
కేశిహా కంసహృద్వంశికావాదకః
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా || 5 ||

వద్యుదుద్ద్యోతవత్ప్రస్ఫురద్వాసనం
ప్రావృడం భోదవత్ప్రోల్లసద్విగ్రహమ్
వన్యయా మాలయా శోభితోరః స్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే ||6 ||

కుంచితై: కుంతలై: భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్కుండలం గండయో:
హారకేయూరకం కంకణప్రోజ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే || 7 ||

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషస్పృహమ్
వృత్తతః సుందరం కర్త్రవిశ్వంభర
స్తస్యవశ్యో హరిర్జాయతే సత్వరమ్ || 8 ||

Sri Surya Mandalashtaka Stotram

శ్రీ సూర్య మండలాష్టకం ( Sri Surya Mandalashtakam Stotram) నమః సవిత్రే జగదేకచక్శుషే జగత్ప్రసూతీ స్థితి నాశ హేతవే| త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే విరఞ్చి నారాయణ శఙ్కరాత్మన్‌|| ౧|| యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్‌| దారిద్ర్య...

Sri Katyayani Ashtakam

శ్రీ కాత్యాయనీ అష్టకం (Sri Katyayani Ashtakam) అవర్షిసంజ్ఞం పురమస్తి లోకే కాత్యాయనీ తత్ర విరాజతే యా । ప్రసాదదా యా ప్రతిభా తదీయా సా ఛత్రపుర్యాం జయతీహ గేయా || 1 || త్వమస్య భిన్నైవ విభాసి తస్యాస్తేజస్వినీ దీపజదీపకల్పా ।...

Sri Surya Ashtakam

శ్రీ సూర్య అష్టకం (Sri Surya Ashtakam) ॥ శ్రీ గణేశాయ నమః ॥ సాంబ ఉవాచ ॥ ఆదిదేవం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర । దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే || 1 || సప్తాశ్వరథమారూఢం ప్రచణ్డం కశ్యపాత్మజమ్...

Sri Govardhana Ashtakam

శ్రీ గోవర్ధన అష్టకం (Sri Govardhana Ashtakam) గుణాతీతం పరం బ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్ గోకులానందదాతారం, వందే గోవర్ధనం గిరిమ్ || 1 || గోలోకాధిపతి కృష్ణ విగ్రహం పరమేశ్వరమ్ చతుష్పాదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్ || 2 || నానా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!