సూర్య అష్టకం (Surya Ashtakam)

॥ శ్రీ గణేశాయ నమః ॥

సాంబ ఉవాచ ॥
sri surya ashtaka stotram
ఆదిదేవం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర ।
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే || 1 ||

సప్తాశ్వరథమారూఢం ప్రచణ్డం కశ్యపాత్మజమ్ ।
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 2॥

లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ ।
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 3॥

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మావిష్ణుమహేశ్వరమ్ ।
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 4॥

బృంహితం తేజఃపుఞ్జం చ వాయుమాకాశమేవ చ ।
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 5॥

బన్ధూకపుష్పసఙ్కాశం హారకుణ్డలభూషితమ్ ।
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 6॥

తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ ।
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 7॥

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ ।
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 8॥

ఫల స్తుతి (Surya Ashtaka Phala Stuthi)

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ ।
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్

ఆమిశం మధుపానం చ యః కరోతి రవేర్దినే ।
సప్తజన్మ భవేద్రోగీ ప్రతిజన్మ దరిద్రతా

స్త్రీతైలమధుమాంసాని యస్త్యజేత్తు రవేర్దినే ।
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి

ఇతి శ్రీ సూర్యాష్టకస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!