Home » Sri Ganapathy » Sri Lakshmi Ganapathi Stotram

Sri Lakshmi Ganapathi Stotram

శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం (Sri Lakshmi Ganapathi Stotram)

ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే
లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం
అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హేరంబాయ నమో నమః
స్వసిద్ధి ప్రదో సి త్వం సిద్ధి బుద్ధి ప్రదో భవ
చిన్తితార్ధ ప్రదస్త్వం హి సతతం మోదక ప్రియ
సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక
ఇదం గణపతి స్త్రోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః
తస్యదేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముంచతి

ఇతి శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం సంపూర్ణం

ఫలం:  ఈ స్త్రోత్ర పారాయణం వలన  ఆరోగ్య సిద్ధి , ధన ప్రాప్తి కొరకు

Sri Mangala Gowri Vratham

శ్రీ మంగళ గౌరీ వ్రత కథ (Sri Mangala Gowri Vratham) పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం...

Sri Subrahmanya Gadyam

శ్రీ సుబ్రహ్మణ్య గద్యం (Sri Subrahmanya gadyam) పురహరనందన రిపుకుల భంజన దినకర కోటి రూప, పరిహృతలోకతాప, శిఖీన్ద్రవాహన మహేంద్రపాలన విధృతసకలభువనమూల, విధుతనిఖిలదనుజతూల, తాపససమారాధిత, పాపజవికారాజిత, కారుణ్యవీచితమారాకారా, కారుణ్యసలిలపూరాధార, మయూరవరవాహన, మహేంద్రగిరికేతన భక్తి పరగమ్య శక్తి కర రమ్య పరిపాలితనాక పురశాసనపాక,...

Sri Karthikeya Pragya Vivardhana Stotram

శ్రీ కార్తికేయ ప్రజ్ఞా వివర్ధనా స్తోత్రం (Sri  Karthikeya Pragya Vivardhana Stotram) స్కంద ఉవాచ యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః । స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః ॥ 1 ॥ గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః । తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ...

More Reading

Post navigation

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!