శ్రీ సదాశివ అష్టోత్తర శతనామావళిః (Sri Sadashiva Ashtotthara Shatanamavali)

  1. ఓం శంకరాయ నమః
  2. ఓం అభయంకరాయ నమః
  3. ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః
  4. ఓం భాషాసూత్రప్రదాయకాయ నమః
  5. ఓం త్రిపురాంతకాయ నమః
  6. ఓం కాలకాలాయ నమః
  7. ఓం గంగాధరాయ నమః
  8. ఓం నిత్యాభిషేకాసక్తాయ నమః
  9. ఓం బ్రహ్మాదిదేవగణపూజితాయ నమః
  10. ఓం బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః
  11. ఓం దక్షయజ్ఞవినాశకాయ నమః
  12. ఓం సురాధ్యక్షాయ నమః
  13. ఓం మహాతాండవనర్తనాయ నమః
  14. ఓం మహాపాతకనాశనాయ నమః
  15. ఓం నాదమధ్యాయ నమః
  16. ఓం నీలగ్రీవాయ నమః
  17. ఓం వృషభవాహనాయ నమః
  18. ఓం వామదేవాయ నమః
  19. ఓం మార్గబాంధవాయ నమః
  20. ఓం మహేశ్వరాయ నమః
  21. ఓం కల్పాంతకాయ నమః
  22. ఓం కలికల్మషఘ్నాయ నమః
  23. ఓం భావకారకాయ నమః
  24. ఓం భవరోగనాశనాయ నమః
  25. ఓం స్వయంశ్రేష్ఠాయ నమః
  26. ఓం నటేశ్వరాయ నమః
  27. ఓం విశ్వేశ్వరాయ నమః
  28. ఓం మృత్యుంజయాయ నమః
  29. ఓం గౌరార్ధవపుషాయ నమః
  30. ఓం పినాకహస్తాయ నమః
  31. ఓం భక్తసులభాయ నమః
  32. ఓం బోధరూపాయ నమః
  33. ఓం భవభయభంజనాయ నమః
  34. ఓం కుమారగణనాధార్చితాయ నమః
  35. ఓం ఖండపరశుధరాయ నమః
  36. ఓం వీణాధరాయ నమః
  37. ఓం ఖట్వాంగధరాయ నమః
  38. ఓం వ్యాఘ్రచర్మాంబరధరాయ నమః
  39. ఓం గజచర్మవసనాయ నమః
  40. ఓం ద్యుతిధరాయ నమః
  41. ఓం ప్రచండచండాయ నమః
  42. ఓం ధ్యానమగ్నాయ నమః
  43. ఓం జ్ఞానరూపాయనమః
  44. ఓం చిదానందాయ నమః
  45. ఓం నిత్యశుద్ధాయ నమః
  46. ఓం నిరామయాయ నమః
  47. ఓం నిరంజనాయ నమః
  48. ఓం నిర్వికల్పాయ నమః
  49. ఓం నిరవద్యాయ నమః
  50. ఓం నిష్ప్రపంచాయ నమః
  51. ఓం నిరాలంబాయ నమః
  52. ఓం నిరవశేషాయ నమః
  53. ఓం నిష్కంటకాయ నమః
  54. ఓం నిస్త్రైగుణ్యరూపాయ నమః
  55. ఓం నియతాయ నమః
  56. ఓం నియమాశ్రితాయ నమః
  57. ఓం నీలలోహితాయ నమః
  58. ఓం విష్ణువల్లభాయ నమః
  59. ఓం పార్వతీవల్లభాయ నమః
  60. ఓం మోహధ్వాంతాయ నమః
  61. ఓం సర్వజ్ఞాయ నమః
  62. ఓం ఫణిభూషణాయ నమః
  63. ఓం భృంగాధిపాయ నమః
  64. ఓం మహాబీజాయ నమః
  65. ఓం మహాబలాయ నమః
  66. ఓం వైశ్వానరాయ నమః
  67. ఓం వేదవేద్యాయ నమః
  68. ఓం మహాపాదుకాయ నమః
  69. ఓం శ్రీమూలనాథాయ నమః
  70. ఓం ప్రణవస్వరూపాయ నమః
  71. ఓం శర్వాయ నమః
  72. ఓం స్వాత్మారామపరమానందాయ నమః
  73. ఓం కలశహస్తాయ నమః
  74. ఓం పుష్కలాయ నమః
  75. ఓం ఖచరాయ నమః
  76. ఓం హిరణ్యరేతాయ నమః
  77. ఓం భర్గాయ నమః
  78. ఓం గుహ్యాతిగుహ్యాయ నమః
  79. ఓం లోకోత్తరాయ నమః
  80. ఓం నిష్కంటకాయ నమః
  81. ఓం నీలలోహితాయ నమః
  82. ఓం పూజ్యతమాయ నమః
  83. ఓం పరమహంసాయ నమః
  84. ఓం మంగళకరాయ నమః
  85. ఓం వైశ్రవణపూజితాయ నమః
  86. ఓం క్షేత్రజ్ఞాయ నమః
  87. ఓం క్షేత్రపాలకాయ నమః
  88. ఓం విమలాయ నమః
  89. ఓం విశ్వవంద్యాయ నమః
  90. ఓం కామదహనాయ నమః
  91. ఓం గ్రహాధిపాయ నమః
  92. ఓం యోగనిరతాయ నమః
  93. ఓం యోగయుక్తాయ నమః
  94. ఓం యోగానందాయ నమః
  95. ఓం యోగగమ్యాయ నమః
  96. ఓం అవాఙ్మానసగోచరాయ నమః
  97. ఓం అరిందమాయ నమః
  98. ఓం అమేయాత్మాయ నమః
  99. ఓం అనుష్ఠానశీలాయ నమః
  100. ఓం అనిమేషాయనమః
  101. ఓం అనఘాయ నమః
  102. ఓం అర్ధనిమీలితనేత్రాయ నమః
  103. ఓం అకల్మషాయ నమః
  104. ఓం అంధకాసురసూదనాయ నమః
  105. ఓం అమోఘప్రభావాయ నమః
  106. ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః
  107. ఓం ఆర్తత్రాణపరాయణాయ నమః
  108. ఓం ఆశుతోషాయ నమః

  ఇతి శ్రీ సదాశివ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!