శ్రీ హయగ్రీవకవచం (Sri Hayagreeva Kavacham) అస్య శ్రీహయగ్రీవకవచమహామన్త్రస్య హయగ్రీవ ఋషిః అనుష్టుప్ఛన్దః శ్రీ హయగ్రీవః పరమాత్మా దేవతా ఓం శ్రీం వాగీశ్వరాయ నమ ఇతి బీజం ఓం క్లీం విద్యాధరాయ నమ ఇతి శక్తిః ఓం సౌం వేదనిధయే నమో నమ ఇతి కీలకం ఓం నమో హయగ్రీవాయ శుక్లవర్ణాయ విద్యామూర్తయే ఓంకారాయాచ్యుతాయ బ్రహ్మవిద్యాప్రదాయ స్వాహా | మమ శ్రీహయగ్రీవప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః || ధ్యానమ్ కలశామ్బుధిసంకాశం కమలాయతలోచనం | కలానిధికృతావాసం కర్ణికాన్తరవాసినమ్ ||... Read More


