శ్రీ హయగ్రీవ అష్టోత్తర శతనామావళి (Sri Hayagreeva Ashtottara Sathanamavali)

 1. ఓం హయగ్రీవాయ నమః
 2. ఓం మహావిష్ణవే నమః
 3. ఓం కేశవాయ నమః
 4. ఓం మధుసూదనాయ నమః
 5. ఓం గోవిందాయ నమః
 6. ఓం పుండరీకాక్షాయ నమః
 7. ఓం విష్ణవే నమః
 8. ఓం విశ్వంభరాయ నమః
 9. ఓం హరయే నమః
 10. ఓం ఆదిత్యాయ నమః
 11. ఓం సర్వ వాగీశాయ నమః
 12. ఓం సర్వాధారాయ నమః
 13. ఓం సనాతనాయ నమః
 14. ఓం నిరాధారాయ నమః
 15. ఓం నిరాకారాయ నమః
 16. ఓం నిరీశాయ నమః
 17. ఓం నిరుపద్రవాయ నమః
 18. ఓం నిరంజనాయ నమః
 19. ఓం నిష్కళంకాయ నమః
 20. ఓం నిత్యతృప్తాయ నమః
 21. ఓం నిరామయాయ నమః
 22. ఓం చిదానందమయాయ నమః
 23. ఓం సాక్షిణే నమః
 24. ఓం శరణ్యాయ నమః
 25. ఓం సర్వ దాయకాయ నమః
 26. ఓం శ్రీమతే నమః
 27. ఓం లోకత్రయాధీశాయ నమః
 28. ఓం శివాయ నమః
 29. ఓం సారస్వతీప్రదాయ నమః
 30. ఓం వేదోద్ధర్త్రే నమః
 31. ఓం వేదనిధయే నమః
 32. ఓం వేదవేద్యాయ నమః
 33. ఓం ప్రభూతనయ నమః
 34. ఓం పూర్ణాయ నమః
 35. ఓం పూరయిత్రే నమః
 36. ఓం పుణ్యాయ నమః
 37. ఓం పుణ్యకీర్తయే నమః
 38. ఓం పరాత్పరాయ నమః
 39. ఓం పరమాత్మనే నమః
 40. ఓం పరస్మైజ్యోతిషే నమః
 41. ఓం పరేశాయ నమః
 42. ఓం పారగాయ నమః
 43. ఓం పరాయ నమః
 44. ఓం సర్వవేదాత్మకాయ నమః
 45. ఓం విదు షే నమః
 46. ఓం సకలోపషద్వేధ్యాయ నమః
 47. ఓం నిష్కలాయ నమః
 48. ఓం సర్వశాస్త్రకృతే నమః
 49. ఓం అక్షమాలాజ్ఞానసముద్రా నమః
 50. ఓం యుక్త హస్తాయ నమః
 51. ఓం వరప్రదాయ నమః
 52. ఓం పురాణపురుషాయ నమః
 53. ఓం శ్రేష్టాయ నమః
 54. ఓం శరణ్యాయ నమః
 55. ఓం పరమేశ్వరాయ నమః
 56. ఓం శాంతాయ నమః
 57. ఓం దాంతాయ నమః
 58. ఓం జితక్రోధాయ నమః
 59. ఓం జితమిత్రాయ నమః
 60. ఓం జగన్మయాయ నమః
 61. ఓం జగన్మృ త్యా హరాయ నమః
 62. ఓం జీవాయ నమః
 63. ఓం జయదాయ నమః
 64. ఓం జాడ్యనాశనాయ నమః
 65. ఓం జపప్రియాయ నమః
 66. ఓం జపస్తుత్యాయ నమః
 67. ఓం జాపకప్రియకృతే నమః
 68. ఓం ప్రభవే నమః
 69. ఓం విమలాయ నమః
 70. ఓం విశ్వరూపాయ నమః
 71. ఓం విశ్వ గోప్త్రే నమః
 72. ఓం విధిస్తుతాయ నమః
 73. ఓం విధీంద్రశివసంస్తుత్యాయ నమః
 74. ఓం శాంతి దాయ నమః
 75. ఓం క్షాంతిపారగాయ నమః
 76. ఓం శ్రేయప్రదాయ నమః
 77. ఓం శ్రుతి మయాయ నమః
 78. ఓం శ్రేయ నమః
 79. ఓం సాంపతయే నమః
 80. ఓం ఈశ్వరాయ నమః
 81. ఓం అచ్యుతాయ నమః
 82. ఓం అనంతరూపాయ నమః
 83. ఓం పృధివిపతయే నమః
 84. ఓం అవ్యక్తాయ నమః
 85. ఓం వ్యక్తరూపాయ నమః
 86. ఓం సర్వ సాక్షిణే నమః
 87. ఓం తమోహరాయ నమః
 88. ఓం అజ్ఞాననాశకాయ నమః
 89. ఓం జ్ఞానినే నమః
 90. ఓం పూర్ణచంద్రసమప్రభాయ నమః
 91. ఓం జ్ఞానధాయ నమః
 92. ఓం వాక్పతయే నమః
 93. ఓం యోగినే నమః
 94. ఓం యోగీశాయా నమః
 95. ఓం సర్వ కామదాయ నమః
 96. ఓం మహాయోగినే నమః
 97. ఓం మహామౌనినే నమః
 98. ఓం మౌనీశాయ నమః
 99. ఓం శ్రేయసాంపతయే నమః
 100. ఓం హాంసాయ నమః
 101. ఓం పరమహంసాయ నమః
 102. ఓం విశ్వగోప్త్రే నమః
 103. ఓం విరాజే- స్వరాజే నమః
 104. ఓం శుద్ధస్ఫ టిక నమః
 105. ఓం సంకాశాయ నమః
 106. ఓం జటామండలసంయుతాయ నమః
 107. ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః
 108. ఓం సర్వవాగీశ్వరేశ్వరాయ నమః

ఇతి శ్రీ హయగ్రీవ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!