శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళీ (Sri Satyanarayana Swamy Ashtottara Shatanamavali)

 1. ఓం సత్యదేవాయ నమః
 2. ఓం సత్యాత్మనే నమః
 3. ఓం సత్యభూతాయ నమః
 4. ఓం సత్యపురుషాయ నమః
 5. ఓం సత్యనాథాయ నమః
 6. ఓం సత్యసాక్షిణే నమః
 7. ఓం సత్యయోగాయ నమః
 8. ఓం సత్యజ్ఞానాయ నమః
 9. ఓం సత్యజ్ఞానప్రియాయ నమః
 10. ఓం సత్యనిధయే నమః  10
 11. ఓం సత్యసంభవాయ నమః
 12. ఓం సత్యప్రభువే నమః
 13. ఓం సత్యేశ్వరాయ నమః
 14. ఓం సత్యకర్మణే నమః
 15. ఓం సత్యపవిత్రాయ నమః
 16. ఓం సత్యమంగళాయ నమః
 17. ఓం సత్యగర్భాయ నమః
 18. ఓం సత్యప్రజాపతయే నమః
 19. ఓం సత్యవిక్రమాయ నమః
 20. ఓం సత్యసిద్ధాయ నమః   20
 21. ఓం సత్యాచ్యుతాయ నమః
 22. ఓం సత్యవీరాయ నమః
 23. ఓం సత్యబోధాయ నమః
 24. ఓం సత్యధర్మాయ నమః
 25. ఓం సత్యగ్రజాయ నమః
 26. ఓం సత్యసంతుష్టాయ నమః
 27. ఓం సత్యవరాహాయ నమః
 28. ఓం సత్యపారాయణాయ నమః
 29. ఓం సత్యపూర్ణాయ నమః
 30. ఓం సత్యౌషధాయ నమః  30
 31. ఓం సత్యశాశ్వతాయ నమః
 32. ఓం సత్యప్రవర్ధనాయ నమః
 33. ఓం సత్యవిభవే నమః
 34. ఓం సత్యజ్యేష్ఠాయ నమః
 35. ఓం సత్యశ్రేష్ఠాయ నమః
 36. ఓం సత్యవిక్రమిణే నమః
 37. ఓం సత్యధన్వినే నమః
 38. ఓం సత్యమేధాయ నమః
 39. ఓం సత్యాధీశాయ నమః
 40. ఓం సత్యక్రతవే నమః  40
 41. ఓం సత్యకాలాయ నమః
 42. ఓం సత్యవత్సలాయ నమః
 43. ఓం సత్యవసవే నమః
 44. ఓం సత్యమేఘాయ నమః
 45. ఓం సత్యరుద్రాయ నమః
 46. ఓం సత్యబ్రహ్మణే నమః
 47. ఓం సత్యామృతాయ నమః
 48. ఓం సత్యవేదాంగాయ నమః
 49. ఓం సత్యచతురాత్మనే నమః
 50. ఓం సత్యభోక్త్రే నమః 50
 51. ఓం సత్యశుచయే నమః
 52. ఓం సత్యార్జితాయ నమః
 53. ఓం సత్యేంద్రాయ నమః
 54. ఓం సత్యసంగరాయ నమః
 55. ఓం సత్యస్వర్గాయ నమః
 56. ఓం సత్యనియమాయ నమః
 57. ఓం సత్యమేధాయ నమః
 58. ఓం సత్యవేద్యాయ నమః
 59. ఓం సత్యపీయూషాయ నమః
 60. ఓం సత్యమాయాయ నమః   60
 61. ఓం సత్యమోహాయ నమః
 62. ఓం సత్యసురానందాయ నమః
 63. ఓం సత్యసాగరాయ నమః
 64. ఓం సత్యతపసే నమః
 65. ఓం సత్యసింహాయ నమః
 66. ఓం సత్యమృగాయ నమః
 67. ఓం సత్యలోకపాలకాయ నమః
 68. ఓం సత్యస్థితాయ నమః
 69. ఓం సత్యదిక్పాలకాయ నమః
 70. ఓం సత్యధనుర్ధరాయ నమః  7౦
 71. ఓం సత్యాంబుజాయ నమః
 72. ఓం సత్యవాక్యాయ నమః
 73. ఓం సత్యగురవే నమః
 74. ఓం సత్యన్యాయాయ నమః
 75. ఓం సత్యసాక్షిణే నమః
 76. ఓం సత్యసంవృతాయ నమః
 77. ఓం సత్యసంప్రదాయ నమః
 78. ఓం సత్యవహ్నయే నమః
 79. ఓం సత్యవాయవే నమః
 80. ఓం సత్యశిఖరాయ నమః  80
 81. ఓం సత్యానందాయ నమః
 82. ఓం సత్యాధిరాజాయ నమః
 83. ఓం సత్యశ్రీపాదాయ నమః
 84. ఓం సత్యగుహ్యాయ నమః
 85. ఓం సత్యోదరాయ నమః
 86. ఓం సత్యహృదయాయ నమః
 87. ఓం సత్యకమలాయ నమః
 88. ఓం సత్యనాళాయ నమః
 89. ఓం సత్యహస్తాయ నమః
 90. ఓం సత్యబాహవే నమః  90
 91. ఓం సత్యముఖాయ నమః
 92. ఓం సత్యజిహ్వాయ నమః
 93. ఓం సత్యదౌంష్ట్రాయ నమః
 94. ఓం సత్యనాశికాయ నమః
 95. ఓం సత్యశ్రోత్రాయ నమః
 96. ఓం సత్యచక్షుషే నమః
 97. ఓం సత్యశిరసే నమః
 98. ఓం సత్యముకుటాయ నమః
 99. ఓం సత్యాంబరాయ నమః
 100. ఓం సత్యాభరణాయ నమః  100
 101. ఓం సత్యాయుధాయ నమః
 102. ఓం సత్యశ్రీవల్లభాయ నమః
 103. ఓం సత్యగుప్తాయ నమః
 104. ఓం సత్యపుష్కరాయ నమః
 105. ఓం సత్యదృఢాయ నమః
 106. ఓం సత్యభామావతారకాయ నమః
 107. ఓం సత్యగృహరూపిణే నమః
 108. ఓం సత్యప్రహరణాయుధాయ నమః  108
  ఓం సత్యనారాయణదేవతాభ్యో నమః

శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళీ సంపూర్ణం

Related Posts

2 Responses

 1. Ravi Kumar Muntha

  ????? ఓం శ్రీ సత్యన్నారాయణ స్వామినే నమః

  Reply

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!