శ్రీ పశుపతి అష్టకం(Sri Pashupati Ashtakam)

పశుపతీన్దుపతిం ధరణీపతిం భుజగలోకపతిం చ సతీపతిం |
ప్రణతభక్తజనార్తిహరం పరం భజత రే మనుజా గిరిజాపతిం || 1 ||

న జనకో జననీ న చ సోదరో న తనయో న చ భూరిబలం కులం |
అవతి కోఽపి న కాలవశం గతం భజత రే మనుజా గిరిజాపతిం || 2 ||

మురజడిణ్డిమవాద్యవిలక్షణం మధురపఞ్చమనాదవిశారదం |
ప్రమథభూతగణైరపి సేవితం భజత రే మనుజా గిరిజాపతిం|| 3 ||

శరణదం సుఖదం శరణాన్వితం శివ శివేతి శివేతి నతం నృణాం |
అభయదం కరుణావరుణాలయం భజత రే మనుజా గిరిజాపతిం || 4 ||

నరశిరోరచితం మణికుణ్డలం భుజగహారముదం వృషభధ్వజం |
చితిరజోధవలీకృతవిగ్రహం భజత రే మనుజా గిరిజాపతిం || 5 ||

మఖవినాశకరం శిశిశేఖరం సతతమధ్వరభాజిఫలప్రదం |
ప్రళయదగ్ధసురాసురమానవం భజత రే మనుజా గిరిజాపతిం || 6 ||

మదమపాస్య చిరం హృది సంస్థితం మరణజన్మజరామయపీడితం |
జగదుదీక్ష్య సమీపభయాకులం భజత రే మనుజా గిరిజాపతిం || 7 ||

హరివిరఞ్చిసురాధిపపూజితం యమజనేశధనేశనమస్కౄతం |
త్రినయనం భువనత్రితయాధిపం భజత రే మనుజా గిరిజాపతిం || 8 |

పశుపతేరిదమష్టకమద్భుతం విరచితం పృథివీపతిసూరిణా |
పఠతి సంశ్రృణుతే మనుజః సదా శివపురీం వసతే లభతే ముదం || 9 ||

ఇతి శ్రీ పశుపత్యష్టకం సంపూర్ణం||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!