Home » Ashtakam » Yama Ashtakam

Yama Ashtakam

యమాష్టకం (Yama Ashtakam)

తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా |
ధర్మం సూర్యసుతం ప్రాప ధర్మరాజం నమామ్యహమ్ || 1 ||

సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః |
అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహమ్ || 2 ||

యేవాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరమ్ |
కామామరూపం కాలేన తం కృతాంతం నమామ్యహమ్ || 3 ||

బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే |
నమామి తం దండధరం యః శాస్తా సర్వ జీవినామ్|| 4 ||

విశ్వం చ కలయత్యేవ యస్సర్వేషు చ సంతతమ్ |
అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహమ్ || 5 ||

తపస్వీ వైష్ణవో ధర్మీ సంయమీ విజితేంద్రియః |
జీవినాం కర్మఫలదం తం యమం ప్రణమామ్యహమ్ || 6 ||

స్వాత్మారామం చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్‌ |
పాపినాం క్లేశదో యశ్చ పుణ్యం మిత్రం నమామ్యహమ్ || 7 ||

యజ్ఞన్మ బ్రహ్మణో వంశే జ్వలంతం బ్రహ్మతేజసా |
యో ధ్యాయతి పరం బ్రహ్మ బ్రహ్మవంశం నమామ్యహమ్ || 8 ||

ఇత్యుక్త్యా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే |
యమస్తాం విష్ణుభజనం కర్మపాకమువాచ హ || 9 ||

ఇదం యమాష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ |
యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్పమ్రుచ్యతే || 10 ||

మహాపాపీ యది పఠేన్నిత్యం భక్త్యా చ నారద |
యమః కరోతి తం శుద్ధం కాయవ్యాహేన నిశ్చితం || 11 ||

Sri Rajarajeshwari Ashtakam

శ్రీ రాజరాజేశ్వరీ స్తోత్రం (Sri Rajarajeshwari Ashtakam) అంబాశాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమాపార్వతీ కాళీ హైమావతీ శివాత్రిణయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనీ శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 1 || అంబామోహినిదేవతా...

Sri Dharma Sastha Ashtakam

శ్రీ ధర్మ శాస్త్ర (Sri Dhardhrma Sastha Ashtakam) గిరిచరం కరునామృత సాగరం పరిచకం పరమం మృగయా  పరమం సురుచిం సచరాచర గోచరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౧ || ప్రణత సంజయ చింతిత కల్పకం ప్రణుత మాది గురుం...

Sri Siva Ashtakam

శ్రీ శివ అష్టకం (Sri Siva Ashtakam) ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వానాథం జగన్నాథ నాథం సదానంద భాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశానమీడే! || 1 || గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది...

Sri Shiva Ashtakam

శ్రీ శివా అష్టకం (Sri Shiva Ashtakam) ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజాం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశానమీడే || 1 || గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం...

More Reading

Post navigation

error: Content is protected !!