Home » Ashtakam » Sri Govinda Ashtakam
govinda ashtakam

Sri Govinda Ashtakam

శ్రీ గోవిందాష్టకం (Sri Govinda Ashtakam)

సత్యం ఙ్ఞానమనన్తం నిత్యమనాకాశం పరమాకాశమ్ |
గోష్ఠప్రాఙ్గణరిఙ్ఖణలోలమనాయసం పరమాయాసమ్ |
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ |
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ || 1 ||

మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సన్త్రాసమ్ |
వ్యాదితవక్త్రాలోకితలోకాలోక చతుర్దశలోకాలిమ్ |
లోకత్రయపురమూలస్తమ్భం లోకాలోకమనాలోకమ్ |
లోకేశం పరమేశం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ || 2 ||

త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ |
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ |
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషభాసమనాభాసమ్ |
శైవం కేవలశాన్తం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ || 3 ||

గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ |
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలతగోపాలమ్ |
గోభిర్నిగదిత గోవిన్దస్ఫుటనామానం బహునామానమ్ |
గోపీగోచరదూరం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ || 4 ||

గోపీమణ్డలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ |
శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ |
శ్రద్ధాభక్తిగృహీతానన్దమచిన చిన్తితసద్భావమ్ |
చిన్తామణిమహిమానం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ || 5 ||

స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ |
వ్యాదిత్సన్తీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షన్తం తాః
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరన్తస్థమ్ |
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ || 6 ||

కాన్తం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ |
కాళిన్దీగతకాలియశిరసి సునృత్యన్తమ్ ముహురత్యన్తమ్ |
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ |
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ || 7 ||

బృన్దావనభువి బృన్దారకగణబృన్దారాధితవన్దేహమ్ |
కున్దాభామలమన్దస్మేరసుధానన్దం సుహృదానన్దమ్ |
వన్ద్యాశేష మహాముని మానస వన్ద్యానన్దపదద్వన్ద్వమ్ |
వన్ద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ || 8 ||

గోవిన్దాష్టకమేతదధీతే గోవిన్దార్పితచేతా యః |
గోవిన్దాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |
గోవిన్దాఙ్ఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః|
గోవిన్దం పరమానన్దామృతమన్తస్థం స తమభ్యేతి ||

ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీగోవిందాష్టకం సమాప్త:

Sri Katyayani Ashtakam

శ్రీ కాత్యాయనీ అష్టకం (Sri Katyayani Ashtakam) అవర్షిసంజ్ఞం పురమస్తి లోకే కాత్యాయనీ తత్ర విరాజతే యా । ప్రసాదదా యా ప్రతిభా తదీయా సా ఛత్రపుర్యాం జయతీహ గేయా || 1 || త్వమస్య భిన్నైవ విభాసి తస్యాస్తేజస్వినీ దీపజదీపకల్పా ।...

Sri Varahi Nigraha Ashtakam

శ్రీ వారాహీ నిగ్రహాష్టకం (Sri Varahi Nigrahashtakam ) దేవి క్రోడముఖి త్వదంఘ్రికమల ద్వంద్వానురక్తాత్మనే | మహ్యం ద్రుహ్యతి యో మహేశి మనసా కాయేన వాచా నరః ॥ తస్యాతు త్వదయోగ్ర నిష్టుర హలాఘాత ప్రభూత వ్యథా  | పర్యస్యాన్మనసో భవంతు...

Sri Varahi Anugraha Ashtakam

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం(Sri Varahi Anugraha Ashtakam) ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన-నాటక-సూత్రధార స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ । ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ ౧॥ నామాని కిన్తు గృణతస్తవ లోకతుణ్డే నాడమ్బరం స్పృశతి దణ్డధరస్య దణ్డః ।...

Sri Mangala Gowri Ashtakam

శ్రీ మంగళగౌరీ అష్టకం (Sri Mangala Gowri Ashtakam) శివోమాపరమాశక్తి రనంతా నిష్కళా మలా శాంతామహేశ్వరీ నిత్యాశాశ్వతీ పరమా క్షరా || 1 || అచింత్యాకేవలా నందా శివాత్మా పరమాత్మికా అనాది రవ్యయా శుద్ధా సర్వత్మా సర్వగా చలా || 2...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!