శ్రీ సంతోషిమాతా వ్రత విధానము (Sri Santoshi Mata Vrata Vidhanam) ముందుగా గణపతి పూజ చేసి, తదుపరి పసుపుతో గౌరీదేవిని చేసి ఆ దేవతను పూజించాలి. గౌరీపూజ: మాతాపితాత్వాం – గురుసద్గతి శ్రీ త్వమేవ సంజీవన హేతుభూతా ఆవిర్భావాన్ మనోవేగాట్ శీఘ్ర మాగాచ్చ మే పురః యావచ్చుభైక హేతుభ్యాట్ మమగౌరి వరప్రదే! గౌరిదేవతను పసుపుకుంకుమలతో పై శ్లోకముచే పూజించవలెను. సంతోషిమాత పూజ సంకల్పం మమ ఉపాత్త సమస్తా దురితాక్షయ ద్వారా శ్రీ వారాహీ దేవతా ప్రీత్యర్థం... Read More

