Home » Sri Subramanya Swamy » Sri Subramanya Shodasa nama stotram
subrahmanya shodasha nama Stotram

Sri Subramanya Shodasa nama stotram

శ్రీ సుబ్రహ్మణ్య షోడశ నామ స్తోత్రం (Sri Subramanya Shodasa nama stotram)

అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్ర మహామంత్రస్య
అగస్త్యో భగవానృషిః
అనుష్టుప్ఛందః
సుబ్రహ్మణ్యో దేవతా
మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః

ధ్యానం
షడ్వక్త్రం శిఖివాహనం త్రిణయనం చిత్రాంబరాలంకృతాం |
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ||
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |
ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితం ||

ప్రథమోజ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ |
అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః ||
గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |
సప్తమః కర్తికేయశ్చ కుమరశ్చాష్టమస్తథా ||
నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారిః స్మృతో దశ |
ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ ||
త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |
క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః ||
షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః |
బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః ||
కవిత్వేచ మహాశస్త్రే జయార్థీ లభతే జయం |
కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే |
యద్యత్ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధృవం ||

Sri Skandamatha Dwadasa Nama Stotram

శ్రీ స్కంద మాతా ద్వాదశ నామ స్తోత్రం (Sri Skandamatha Dwadasa Nama Stotram) ప్రధమం స్కందమాతా చ, ద్వితీయం పద్మాసనీం తృతీయం ధవళవర్ణాంశ్చ, చతుర్ధం సింహావాహినీం పంచమం అభయముద్రాంశ్చ , షష్టం మోక్షదాయినీం సప్తమం విశుద్ధ చక్రస్తాం, అష్టమం త్రిలోచయనీం...

Sri Devasena Ashtottara Shatanamavali

శ్రీ దేవసేన అష్టోత్తర శతనామావళి (Sri Devasena Ashtottara Shatanamavali) ఓం  పీతాంబర్యై నమః ఓం దేవసేనాయై నమః ఓం దివ్యాయై నమః ఓం ఉత్పల ధారిన్యై  నమః ఓం అణిమాయై నమః ఓం మహాదేవ్యై నమః ఓం కరాళిన్యై నమః...

Palani Kshetram

పళని క్షేత్రం (Palani Kshetram) మధురై కు వాయువ్యం దిశగా 120 కీ.మీ దూరంలో పళని కలదు. ఇది దిండుగల్లు జిల్లా పరిధి లోనికి వస్తుంది. వైగైనది అనకట్టకు అల్లంత దూరన గల కొండ పైన మురుగన్ ఆలయం ఉంటుంది. ఇది...

Sri Karthikeya Pragya Vivardhana Stotram

శ్రీ కార్తికేయ ప్రజ్ఞా వివర్ధనా స్తోత్రం (Sri  Karthikeya Pragya Vivardhana Stotram) స్కంద ఉవాచ యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః । స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః ॥ 1 ॥ గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః । తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!