Home » Ashtakam » Sri PanduRanga Ashtakam
sri pandu ranga ashtakam

Sri PanduRanga Ashtakam

శ్రీ పాండురంగాష్టకం (Sri PanduRanga Ashtakam)

మహాయోగపీఠే తటే భీమరథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః,
సమాగత్య తిష్ఠంత మానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 1 ||

తటిద్వాసనం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్‌,
పరం త్విష్టకాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం ||  2 ||

ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం నితంబః కరాభ్యాంధృతో యేన తస్మాత్‌,
విధాతుర్వసత్యై ధృతో నాభికోశః, పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 3 ||

స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే, శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్‌,
శివం శాంతమీడ్యం వరం లోకపాలం, పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 4 ||

శరచ్చంద్రబింబాననం చారుహాసం, లసత్కుండలాక్రాంత గండస్ధలాంగమ్‌,
జపారాగబింబాధరం కంజనేత్రం పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 5 ||

కిరీటోజ్జ్వలత్సర్వదిక్ప్రాంత భాగం, సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః,
త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం, పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 6 ||

విభుం వేణునాదం చరంతం దురంతం, స్వయం లీలయాగోపవేషం దధానమ్‌,
గవాం బృందకానందదం చారుహాసం పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 7 ||

అజం రుక్మిణీప్రాణసంజీవనం తం, పరం ధామ కైవల్యమేకం తురీయమ్‌,
ప్రసన్నం ప్రసన్నార్తిహం దేవదేవం పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 8 ||

స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే, పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్‌,
భవాంభోనిధిం తేపి తీర్త్వాంతకాలే హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి || 9 ||

ఇతి శ్రీపాండురంగాష్టకం సంపూర్ణం

ఆది శంకారాచార్యులు రచించిన శ్రీ పాండురంగాష్టకమ్‌.

Sri Venkateshwara Ashtakam

శ్రీ వేంకటేశ్వరా అష్టకం (Sri Venkateshwara Ashtakam) శేషాద్రివాసం శరదిందుహాసం  – శృంగారమూర్తిం శుభదాన కీర్తిం శ్రీ శ్రీనివాసం శివదేవ సేవ్యం – శ్రీ వేంకటేశ్వర శిరసా నమామి || 1 || సప్తాద్రి దేవం సురరాజ సేవ్యం – సంతాపనాశం...

Sri Surya Ashtakam

శ్రీ సూర్య అష్టకం (Sri Surya Ashtakam) ॥ శ్రీ గణేశాయ నమః ॥ సాంబ ఉవాచ ॥ ఆదిదేవం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర । దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే || 1 || సప్తాశ్వరథమారూఢం ప్రచణ్డం కశ్యపాత్మజమ్...

Sri Dharma Sastha Ashtakam

శ్రీ ధర్మ శాస్త్ర (Sri Dhardhrma Sastha Ashtakam) గిరిచరం కరునామృత సాగరం పరిచకం పరమం మృగయా  పరమం సురుచిం సచరాచర గోచరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౧ || ప్రణత సంజయ చింతిత కల్పకం ప్రణుత మాది గురుం...

Sri Govardhana Ashtakam

శ్రీ గోవర్ధన అష్టకం (Sri Govardhana Ashtakam) గుణాతీతం పరం బ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్ గోకులానందదాతారం, వందే గోవర్ధనం గిరిమ్ || 1 || గోలోకాధిపతి కృష్ణ విగ్రహం పరమేశ్వరమ్ చతుష్పాదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్ || 2 || నానా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!