శ్రీ అంబికా దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Ambika Ashtottara Shatanamavali)

 1. ఓం అనాద్యై నమః
 2. ఓం అంబికాయై నమః
 3. ఓం ఆరాధ్యయై నమః
 4. ఓం అఖిలాండజగత్ప్రసవే నమః
 5. ఓం అవిచ్చికనరణాపాంగాయై నమః
 6. ఓం అఖండానంద దాయిన్యై నమః
 7. ఓం చింతామణిగృహవాసాయై నమః
 8. ఓం చింతితార్థఫలప్రదాయై నమః
 9. ఓం సుగంధదూపసంప్రీతాయై నమః
 10. ఓం సౌగంధికలసత్కచాయై నమః
 11. ఓం పరంపరపరాయై నమః
 12. ఓం దేవ్యై నమః
 13. ఓం నిజభక్త శుభంకర్త్య నమః
 14. ఓం నాదబిందుకళాతీతాయై నమః
 15. ఓం నారాయణసహోదర్యై నమః
 16. ఓం గంభీరాయై నమః
 17. ఓం పరమాహ్లాదాయై నమః
 18. ఓం దుఃఖదారిద్ర్య నాశన్యై నమః
 19. ఓం శిష్టేష్టసిద్దిసంధాత్ర్యే నమః
 20. ఓం దుష్టదైత్వనిషూదిన్యై నమః
 21. ఓం సత్యై నమః
 22. ఓం సాద్వ్యై నమః
 23. ఓం భవప్రీతయై నమః
 24. ఓం భవాన్యై నమః
 25. ఓం భవమోచన్యై నమః
 26. ఓం ఆర్యాయై నమః
 27. ఓం దుర్గాయై నమః
 28. ఓం జయాయై నమః
 29. ఓం ఆద్యాయై నమః
 30. ఓం త్రినేత్రాయై నమః
 31. ఓం శూలధారిణ్యై నమః
 32. ఓం పినాకధారిణ్యై నమః
 33. ఓం చిత్రాయై నమః
 34. ఓం చంద్రఘంటాయి నమః
 35. ఓం మహాతపాయై నమః
 36. ఓం మనోబుద్ధిరహంకారయై నమః
 37. ఓం చిత్తరూపాయై నమః
 38. ఓం చితాచిత్యై నమః
 39. ఓం సర్వమంత్రమయ్యై నమః
 40. ఓం సత్యాయై నమః
 41. ఓం సత్యానందస్వరూపిణ్యై నమః
 42. ఓం అనంతాయై నమః
 43. ఓం భావిన్యై నమః
 44. ఓం భవ్యాయై నమః
 45. ఓం భవాయై నమః
 46. ఓం సదాగత్యై నమః
 47. ఓం శంభుపత్న్యై నమః
 48. ఓం దేవమాత్రే నమః
 49. ఓం చింతాయై నమః
 50. ఓం రత్నాయై నమః
 51. ఓం ప్రియాయై నమః
 52. ఓం సదాయై నమః
 53. ఓం సర్వవిద్యాయై నమః
 54. ఓం దక్షకన్యాయై నమః
 55. ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః
 56. ఓం అపర్ణాయై నమః
 57. ఓం పర్ణాయై నమః
 58. ఓం పాటలాయై నమః
 59. ఓం పటలావత్యై నమః
 60. ఓం పట్టాంబరపరీధానాయై నమః
 61. ఓం కలమంజీరరంజన్యై నమః
 62. ఓం అమేయాయై నమః
 63. ఓం విక్రమాయై నమః
 64. ఓం అక్రూరాయై నమః
 65. ఓం సుందర్యై నమః
 66. ఓం కులసందర్యై నమః
 67. ఓం వనదుర్గాయై నమః
 68. ఓం మాతంగ్యై నమః
 69. ఓం మతం గము నిపూజితాయై నమః
 70. ఓం బ్రహ్మ్యై నమః
 71. ఓం మహేశ్వర్యై నమః
 72. ఓం ఐంద్ర్యై నమః
 73. ఓం కౌమార్యై నమః
 74. ఓం వైష్ణవ్యై నమః
 75. ఓం చాముండాయై నమః
 76. ఓం వారాహ్యై నమః
 77. ఓం లక్ష్మ్యె నమః
 78. ఓం పురుషాకృత్యై నమః
 79. ఓం విమలాయై నమః
 80. ఓం ఉత్కర్షణ్యై నమః
 81. ఓం జ్ఞానాయై నమః
 82. ఓం క్రియాయై నమః
 83. ఓం సత్యాయై నమః
 84. ఓం వాక్ప్రదాయై నమః
 85. ఓం బహుళాయై నమః
 86. ఓం బహుళప్రేమాయై నమః
 87. ఓం సర్వవాహనవాహనాయై నమః
 88. ఓం నిశుంభశుంభహనన్యై నమః
 89. ఓం మహిషాసురమర్ధిన్యై నమః
 90. ఓం మధుకైటభహంత్ర్యై నమః
 91. ఓం చండముండవినాశిన్యై నమః
 92. ఓం సర్వాసురవినాశాయై నమః
 93. ఓం సర్వదానవఘాతిన్యై నమః
 94. ఓం సర్వశాస్త్రమయ్యై నమః
 95. ఓం విద్యాయై నమః
 96. ఓం సర్వస్త్రధారిణ్యై నమః
 97. ఓం అనేకశాస్త్రహస్తాయై నమః
 98. ఓం అనేకాస్త్రవిదారిణ్యై నమః
 99. ఓం కుమార్యై నమః
 100. ఓం కన్యాయై నమః
 101. ఓం కౌమార్యై నమః
 102. ఓం యువత్యై నమః
 103. ఓం యుత్యై నమః
 104. ఓం అప్రౌఢాయై నమః
 105. ఓం ప్రౌఢాయై నమః
 106. ఓం వృద్దమాత్రే నమః
 107. ఓం బలప్రదాయై నమః
 108. ఓం శ్రీం హ్రీం క్లీం అంబికాదేవ్యై నమః

ఇతి శ్రీ అంబికా దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!