Home » Stotras » Sri Kurma Stotram

Sri Kurma Stotram

శ్రీ కూర్మ స్తోత్రం (Sri Kurma Stotram)

నమామ తే దేవ పదారవిందం
ప్రపన్న తాపోపశమాతపత్రం |
యన్మూలకేతా యతయోంజసోరు
సంసారదుఃఖం బహిరుతీక్షపంతి || 1 ||

ధాతర్యదస్మిన్భవ ఈశ జీవా
స్తాపత్రయేణోపహతా న శర్మ |
ఆత్మన్లభంతే భగవంస్తవాంఘ్రి
చ్ఛాయాం స విద్యామత ఆశ్రయేమ || 2 ||

మార్గంతి యత్తే ముఖపద్మనీడై
శ్ఛన్దస్సుపర్ణైరృషయో వివిక్తే |
యస్యాఘమర్షోదసరిద్వరాయాః
పదం పదం తీర్థపదః ప్రపన్నాః || 3 ||

యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా
సంమృజ్యమానే హృదయేవధాయ |
జ్ఞానేన వైరాగ్యబలేన ధీరా
వ్రజేమ తత్తేం ఘ్రి సరోజపీఠమ్ || 4 ||

విశ్వస్య జన్మస్థితిసంయమార్థే
కృతావతారస్య పదాంబుజం తే |
వ్రజేమ సర్వే శరణం యదీశ
స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్ || 5 ||

యత్సానుబంధేసతి దేహగేహే
మమాహమిత్యూఢ దురాగ్రహాణాం |
పుంసాం సుదూరం వసతోపి పుర్యాం
భజేమ తత్తే భగవన్పదాబ్జమ్ || 6 ||

తాన్వా అసద్వృత్తిభిరక్షిభిర్యే
పరాహృతాంతర్మనసః పరేశ |
అథో న పశ్యన్త్యురుగాయ నూనం
యేతే పదన్యాస విలాసలక్ష్మ్యాః || 7 ||

పానేన తే దేవ కథాసుధాయాః
ప్రవృద్ధభక్త్యా విశదాశయా యే |
వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం
యథాఞ్జసాన్వీయురకుంఠధిష్ణ్యమ్ || 8 ||

తథాపరే చాత్మసమాధియోగ
బలేన జిత్వా ప్రకృతిం బలిష్ఠాం |
త్వామేవ ధీరాః పురుషం విశన్తి
తేషాం శ్రమః స్యాన్న తు సేవయా తే || 9 ||

తత్తే వయం లోకసిసృక్షయాద్య
త్వయానుసృష్టాస్త్రిభిరాత్మభిః స్మ |
సర్వే వియుక్తాః స్వవిహారతంత్రం
న శక్నుమస్తత్ప్రతిహర్తవే తే || 10 ||

యావద్బలిం తేజ హరామ కాలే
యథా వయం చాన్నమదామ యత్ర |
యథో భయేషాం త ఇమే హి లోకా
బలిం హరన్తోన్న మదన్త్యనూహాః || 11 ||

త్వం నః సురాణామసి సాన్వయానాం
కూటస్థ ఆద్యః పురుషః పురాణః |
త్వం దేవశక్త్యాం గుణకర్మయోనౌ
రేతస్త్వజాయాం కవిమాదధేజః || 12 ||

తతో వయం సత్ప్రముఖా యదర్థే
బభూవిమాత్మన్కరవామ కిం తే |
త్వం నః స్వచక్షుః పరిదేహి శక్త్యా
దేవ క్రియార్థే యదనుగ్రహాణామ్ || 13 ||

ఇతి శ్రీమద్భాగవతే కూర్మస్తోత్రం |

Sarva Devata Gayatri Mantras

సర్వ దేవతా గాయత్రి మంత్ర (Sarva Devata Gayatri Mantras) బ్రహ్మ గాయత్రి :- 1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. 2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. 3. సురారాధ్యాయ...

New Yagnopaveetha Dhaarana Vidhi

నూతన యజ్ఞోపవీత ధారణ విధి (New Yagnopaveetha Dhaarana Vidhi) గణేశ స్తోత్రం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ | అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే || గురు...

Siddha Mangala Stotram

సిద్ధ మంగళ స్తోత్రం (Siddha Mangala Stotram) శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పలలక్ష్మి నరసింహ రాజా జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ Shreemadanantha Shree Vibhooshitha Appala Laxmee Narasimha Raajaa jaya Vijayeebhava Digvijayeebhava |...

Sri Ganesha Suprabhatha Stuthi

శ్రీ గణేశ సుప్రభాత స్తుతి (Sri Ganesha Suprabhatha Stuthi) శాంకరీసుప్రజా దేవ ప్రాతః కాలః ప్రవర్తతే ఉత్తిష్ట శ్రీ గణాధీశ త్రైలోక్యం మంగళం కురు || 1 || ఉత్తిష్ట భో! దయసింధో! కవినాం త్వం కవి: ప్రభో |...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!