గ్రహణ సమయం లో పాటించ వల్సిన నియమాలు (Grahanam Vidhulu Niyamalu)
గ్రహణ సమయం లో ముఖ్యం గా 9 విధులు పాటించాలి
- గ్రహణం పట్టుస్నానం చెయ్యాలి
- గ్రహణం విడుపు స్నానం చెయ్యాలి
- గ్రహణ సమయంలో నిద్రపోకుండా ఉండాలి.
- దర్భలను నిల్వ పదార్ధాలు మీద (ఊరగాయ పచ్చళ్ళు, నీరు వంటివి) ఉంచవలెను.
- మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ధ్యానం, జపం చేసుకుంటే చాలా మంచిది.
- ఆయా నక్షత్ర వాళ్ళు గ్రహణం చూడకూడదు
- గ్రహణం పట్టటానికి 3 గంటలు ముందు ఏమి తినకుండా ఉండాలి
- సముద్ర స్నానం, నదీ స్నానం, మరియు దానాలు పెట్టుకోవటం మంచిది
- గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటిలోనే ఉండాలి.
- గ్రహణం ముగిసిన తరువాత దానం చెయ్యాలి.
Leave a Comment