శ్రీ బిందు మాధవ స్తోత్రం (Sri Bindu Madhava Stotram)
ఓం నమః పుండరీకాక్ష బాహ్యాంతః శౌచదాయినే |
సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ || 1 ||
నమామి తే పద ద్వంద్వం సర్వ ద్వంద్వ నివారకం|
నిర్ద్వంద్వయా ధియావిష్ణో జిష్ణ్వాది సురవందిత || 2 ||
యం స్తోతుం నాధిగచ్ఛంతి వాచో వాచస్పతేరపి|
తమీష్టే క ఇహ స్తోతుం భక్తిరత్ర బలీయసీ || 3 ||
అపి యో భగవానీశో మనః ప్రాచామగోచరః|
స మాదృశై రల్పధీభిః కథం స్తుత్యో వచః పరః || 4 ||
యం వాచో న విశంతీశం మనతీహ మనో న యమ్|
మనోగిరామతీతం తమ్ కః స్తోతుం శక్తిమాన్ భవేత్ || 5 ||
యస్య విశ్వసితం వేదాః సషడంగ పదక్రమాః |
తస్య దేవస్య మహిమా మహాన్ కై రవగమ్యతే || 6 ||
అతంద్రితమనో బుద్ధీందరియా యం సనకాదయః|
ధ్యాయంతోsపి హృదాకాశే న విందంతి యథార్థతః || 7 ||
నారదాద్యైర్మునివరైః ఆబాలబ్రహ్మచారిభిః |
గీయమాన చరిత్రోsపి న సమ్యగ్ యోsధిగమ్యతే || 8 ||
తమ్ సూక్ష్మరూప మజ మవ్యయ మేకమాద్యం|
బ్రహ్మాద్యగోచరమజేయ మనంత శక్తిం
నిత్యం నిరామయ మమూర్తమచింత్య మూర్తిం |
కస్త్వాం చరాచర చరాచర భిన్నవేత్తి || 9 ||
ఏకైకమేవ తవనామ హరేన్మురారే |
జన్మార్జితాఘ మఘినాం చ మహాపదాఢ్యమ్||
దద్యాత్ ఫలం చ మహితం మహతో మఖస్య
జప్తం ముకుంద మధుసూదన మాధవేతి || 10 ||
నారాయణేతి నరకార్ణవ తారణేతి
దామోదరేతి మధుహేతి చతుర్భుజేతి || 11 ||
విశ్వంభరేతి విరజేతి జనార్దనేతి
క్వాస్తీహ జన్మ జపతాం క్వ కృతాంత భీతిః||
యే త్వాం త్రివిక్రమ సదా హృది శీలయంతి
కాదంబినీ రుచిరరోచిష మంబుజాక్షం || 12 ||
సౌదామినీ విలసితాంశుక వీతమూర్తే
తేsపి స్పృశంతి తవ కాంతి మచింత్య రూపామ్||
శ్రీవత్సలాంఛన హరేsచ్యుత కైటభారే
గోవింద తార్క్ష్యరథ కేశవ చక్రపాణే |
లక్ష్మీపతే దనుజ సూదన శార్ఙ్గపాణే
త్వద్భక్తి భాజి న భయం క్వచిదస్తి పుంసి || 13 ||
యైరర్చితోsసి భగవన్ తులసీ ప్రసూనైః
దూరీకృతైణమదసౌరభ దివ్యగన్ధైః ||
తానర్చయంతి దివి దేవగణాః సమస్తాః
మందార దామభిరలం విమల స్వభావాన్ || 14 ||
యద్వాచి నామ తవ కామ దమజ్జనేత్ర
యచ్చ్రోత్రయో స్తవ కథామధురాక్షరాణి
యచ్చిత్తభిత్తి లిఖితం భవతోస్తి రూపం
నీరూప భూప పదవీ నహి తైర్దురాపా || 15 ||
యే త్వాం భజంతి సతతం భువి శేషశాయిన్
తాన్ శ్రీపతే పితృ పతీంద్ర కుబేరముఖ్యాః ||
బృందారకా దివి సదైవ సభాజయంతి
స్వర్గాపవర్గ సుఖ సంతతి దానదక్ష || 16 ||
యే త్వాం స్తువంతి సతతం దివి తాన్ స్తువంతి
సిద్ధాప్సరోsమరగణా లసదబ్జపాణే
విశ్రాయణత్యఖిల సిద్ధిద కో వినా త్వాం
నిర్వాణచారు కమలాం కమలాయతాక్ష || 17 ||
త్వం హంసి పాసి సృజసి క్షణతః స్వలీలా
లీలావపుర్ధర విరించి నతాంఘ్రి యుగ్మ
విశ్వం త్వమేవ పర విశ్వపతి స్త్వమేవ
విశ్వస్య బీజమసి తత్ప్రణతోస్మి నిత్యం || 18 ||
స్తోతా త్వమేవ దనుజేంద్ర రిపో స్తుతిస్త్వం
స్తుత్యస్త్వమేవ సకలం హి భవానిహైకః |
త్వత్తో న కించిదపి భిన్నమవైమి విష్ణో
తృష్ణాం సదా కృణుహాయ్ మే భవజాం భవారే || 19 ||
అగ్ని బిందోః స్తుతిం యోsత్ర మాధవాగ్రే పఠిష్యతి
సమృద్ధ సర్వకామః స మోక్షలక్ష్మీపతిర్భవేత్ || 20 ||
ఈ అగ్నిబిందుకృత స్తోత్రమును బిందుమాధవుని ముందు పఠించిన వారు సమస్త మనోరథములు సిద్ధించిన వారై మోక్షలక్ష్మీ పతులగుదురు.