Home » Stotras » Sri Keelaka Stotram

Sri Keelaka Stotram

శ్రీ కీలక స్తోత్రం (Sri Keelaka Stotram)

అస్య శ్రీ కీలక స్తోత్ర మహా మంత్రస్య | శివ ఋషిః | అనుష్టుప్ ఛందః |
మహాసరస్వతీ దేవతా | మంత్రోదిత దేవ్యో బీజమ్ | నవార్ణో మంత్రశక్తి|
శ్రీ సప్త శతీ మంత్ర స్తత్వం స్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగత్వఏన జపే వినియోగః |

ఓం నమః చండికాయై

మార్కండేయ ఉవాచ

ఓం విశుద్ధ ఙ్ఞానదేహాయ త్రివేదీ దివ్యచక్షుషే |
శ్రేయః ప్రాప్తి నిమిత్తాయ నమః సోమార్థ ధారిణే ||1||

సర్వమేత ద్విజానీయాన్మంత్రాణాపి కీలకమ్ |
సో‌உపి క్షేమమవాప్నోతి సతతం జాప్య తత్పరః ||2||

సిద్ధ్యంతుచ్చాటనాదీని కర్మాణి సకలాన్యపి |
ఏతేన స్తువతాం దేవీం స్తోత్రవృందేన భక్తితః ||3||

న మంత్రో నౌషధం తస్య న కించి దపి విధ్యతే |
వినా జాప్యమ్ న సిద్ధ్యేత్తు సర్వ ముచ్చాటనాదికమ్ ||4||

సమగ్రాణ్యపి సేత్స్యంతి లోకశఙ్ఞ్కా మిమాం హరః |
కృత్వా నిమంత్రయామాస సర్వ మేవ మిదం శుభమ్ ||5||

స్తోత్రంవై చండికాయాస్తు తచ్చ గుహ్యం చకార సః |
సమాప్నోతి సపుణ్యేన తాం యథావన్నిమంత్రణాం ||6||

సోపి‌உక్షేమ మవాప్నోతి సర్వ మేవ న సంశయః |
కృష్ణాయాం వా చతుర్దశ్యామ్ అష్టమ్యాం వా సమాహితః ||6||

దదాతి ప్రతిగృహ్ణాతి నాన్య థైషా ప్రసీదతి |
ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితమ్| ||8||

యో నిష్కీలాం విధాయైనాం చండీం జపతి నిత్య శః |
స సిద్ధః స గణః సో‌உథ గంధర్వో జాయతే ధ్రువమ్ ||9||

న చైవా పాటవం తస్య భయం క్వాపి న జాయతే |
నాప మృత్యు వశం యాతి మృతేచ మోక్షమాప్నుయాత్ ||10||

ఙ్ఞాత్వాప్రారభ్య కుర్వీత హ్యకుర్వాణో వినశ్యతి |
తతో ఙ్ఞాత్వైవ సంపూర్నమ్ ఇదం ప్రారభ్యతే బుధైః ||11||

సౌభాగ్యాదిచ యత్కించిద్ దృశ్యతే లలనాజనే |
తత్సర్వం తత్ప్రసాదేన తేన జప్యమిదం శుభం ||12||

శనైస్తు జప్యమానే‌உస్మిన్ స్తోత్రే సంపత్తిరుచ్చకైః|
భవత్యేవ సమగ్రాపి తతః ప్రారభ్యమేవతత్ ||13||

ఐశ్వర్యం తత్ప్రసాదేన సౌభాగ్యారోగ్యమేవచః |
శత్రుహానిః పరో మోక్షః స్తూయతే సాన కిం జనై ||14||

చణ్దికాం హృదయేనాపి యః స్మరేత్ సతతం నరః |
హృద్యం కామమవాప్నోతి హృది దేవీ సదా వసేత్ ||15||

అగ్రతో‌உముం మహాదేవ కృతం కీలకవారణమ్ |
నిష్కీలంచ తథా కృత్వా పఠితవ్యం సమాహితైః ||16||

ఇతి శ్రీ భగవతీ కీలక స్తోత్రం సంపూర్ణం

Adi Sankaracharya’s Guru Ashtakam

శంకరాచార్య విరచిత గురు అష్టకం (గుర్వాష్టకం) శరీరం సురూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥ మంచి దేహధారుడ్యము, అందమైన భార్య,...

Singarakonda Sri Prasannanjaneya Swamy temple

శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం(Singarakonda Sri Prasannanjaneya Swamy temple) శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం శింగరాయ కొండ గ్రామము నందు ప్రకాశం జిల్లా లో ఉంది. ఈ ఆలయానికి సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉన్నది. శ్రీవరాహ నరసింహ...

Sri Dharma Sastha Ashtakam

శ్రీ ధర్మ శాస్త్ర (Sri Dhardhrma Sastha Ashtakam) గిరిచరం కరునామృత సాగరం పరిచకం పరమం మృగయా  పరమం సురుచిం సచరాచర గోచరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౧ || ప్రణత సంజయ చింతిత కల్పకం ప్రణుత మాది గురుం...

Sri Narayana Stotram

శ్రీ నారాయణ స్తోత్రం (Sri Narayana Stotram) నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ నవనీరదసంకాశ కృతకలికల్మషనాశ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!