Home » Stotras » Sri Anjaneya Karavalamba Stotram

Sri Anjaneya Karavalamba Stotram

శ్రీ ఆంజనేయ కరావలంబ స్తోత్రం (Sri Anjaneya Karavalamba Stotram)

శ్రీ మత్కిరీట మణిమేఖాల వజ్ర కాయ
భోగేంద్ర భోగమణి రాజిత రుద్రరూప ॥
కోదండ రామ పాదసేవన మగ్నచిత్త
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్ ॥

బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క వారైద్విభావ్య
భక్తార్తి భంజన దయాకర రామదాస ॥
సంసార ఘోర గహనే చరతోజితారే:
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్ ॥

సంసార కూ ప మతి ఘోర మఘాధ మూలం
సంప్రాప్య దు:ఖ విష సర్ప వినష్ట్ర మూ ర్తే ॥
ఆర్తన్య దేవ కృపయా పరిపాలితస్య
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్ ॥

సంసార ఘోర విష సర్ప భయోగ్ర దం ష్ట్ర
భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ ॥
ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్ ॥

సంసార కూప మతిమజ్జన మొహితస్య
భుజానిఖేద పరిహార పరావదార ॥
లంకాదిరాజ్య పరిపాలన నాశహేతో
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్ ॥

ఏకేణ ఖడ్గ మపరేణ కరేణ శూలమ్
ఆదిత్య రుద్ర వరుణాది నుత ప్రభావ ॥
వరాహ రామ నరసింహ శివాది రూప
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్ ॥

ఆoజనేయ విభవే కరుణా కరాయ
పాప త్రయోప శయనాయ భవోషధాయ ॥
త్రిష్టాది వృశిక జలాగ్ని పిశాచ రోగ
కలేస వ్యయాయ హరయే గురవే నమస్తే ॥

Runa Vimochana Narasimha Stotram

ఋణ విమోచన నృసింహ స్తోత్రం (Runa Vimochana Narasimha Stotram) దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 1 || లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ | శ్రీ...

Siddha Mangala Stotram

సిద్ధ మంగళ స్తోత్రం (Siddha Mangala Stotram) శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పలలక్ష్మి నరసింహ రాజా జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ Shreemadanantha Shree Vibhooshitha Appala Laxmee Narasimha Raajaa jaya Vijayeebhava Digvijayeebhava |...

Sri Subrahmanya Mantra Sammelana Trishati

శ్రీ సుబ్రహ్మణ్య మంత్ర సమ్మేళన త్రిశతి (Sri Subrahmanya Mantra Sammelana Trishati) అథవా శ్రీ శత్రుసంహార శివసుబ్రహ్మణ్యత్రిశతి సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహ-పంచకృత్య- పంచబ్రహ్మ-హృదయాద్యంగ-శివపంచాక్షర- అకారాదిక్షకారాంతమాతృకా-వర్ణం-సబీజమూలమంత్రసమ్మేలనాత్మక- శ్రీసుబ్రహ్మణ్యసర్వశత్రుసంహార-త్రిశత్యర్చనా .. వందే గురుం గణపతిం స్కందమాదిత్యమంబికాం . దుర్గాం సరస్వతీం లక్ష్మీం సర్వకార్యార్థసిద్ధయే .. మహాసేనాయ...

Sri Mangala Gowri Vratham

శ్రీ మంగళ గౌరీ వ్రత కథ (Sri Mangala Gowri Vratham) పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!