Home » Stotras » Sri Naga Kavacham

Sri Naga Kavacham

శ్రీ నాగ దేవత కవచం

నాగ రాజస్య దేవస్య కవచం సర్వకామధమ్ |
ఋషిరస్య మహాదేవో గాయత్రీ ఛంద ఈరితః ||
తారా బీజం శివా శక్తిః క్రోధ భీజస్తు కీలకః |
దేవతా నాగరాజస్తు ఫణామణి వీరాజితః
సర్వకామర్ధ సిధ్యర్ధే వినియోగః ప్రకీర్తితః ||

ఆనంతోమే శిరః పాతు, కంఠం సంకర్షణ స్తథా
కర్కోటకో నేత్ర యుగ్మం, కపిలః కర్ణయుగ్మకం
వక్షస్థలం నాగయక్షః, బాహూ కాల భుజంగమః
ఉదరం ధృతరాష్ట్రశ్చ, వజ్ర నాగస్తు పృష్టకం
మర్మాంగం అశ్వసేనస్తు, పాదా వశ్వత రోవతు
వాసుకః పాతుమాం ప్రాచ్యె, ఆగ్నేయాంతు దనుంజయః
తక్షకో దక్షిణే పాతు, నైరుత్యాం శంఖ పాలకః
మహా పద్మః ప్రతీ చ్యాంతు, వాయవ్యాం శంఖ నీలకః
ఉత్తరే కంబలః పాతు, ఈశాన్యం నాగభైరవః
ఊర్ధ్వంచ ఐరావతో ధస్తాత్ నాగభేతాళ నాయకః
సదా సర్వత్రమాం పాతుం నాగలోకాధినాయకః

ఇతి శ్రీ నాగ కవచం సంపూర్ణం

Sri Garuda Dhwaja Stotram

శ్రీ గరూడ ధ్వజ స్తోత్రం (Garuda Dhwaja Stotram) ధ్రువ ఉవాచ యోన్తః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సఞ్జీయత్యఖిలశక్‍తిధరః స్వధామ్నా । అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్- ప్రాణాన్నమో భగవతే పురూషాయ తుభ్యమ్ ॥ 1॥ ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్‍త్యా మాయాఖ్యయోరూగుణయా మహదాద్యశేషమ్ ।...

Sri Mangala Gowri Vrata Vidhanam

మంగళగౌరీ వ్రత విధానం (Mangala Gowri Vrata Vidhanam) ఆచమనం ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అని మూడుసార్లు ఆచమనం చేయాలి) ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను) విష్ణవే నమః మధుసూదనాయ...

Sri Dhumavathi Hrudayam

శ్రీ ధూమావతీ హృదయ స్తోత్రం  (Sri Dhumavathi Hrudayam) ఓం అస్య శ్రీ ధూమావతీ హృదయస్తోత్ర మహామంత్రస్య పిప్పలాదఋషిః అనుష్టుప్ చందః శ్రీ ధూమావతీ దేవతా- ధూం బీజం- హ్రీం శక్తిః- క్లీం కీలకం -సర్వశత్రు సంహారార్థే జపే వినియోగః ధ్యానం...

Sri Aditya Stavam

శ్రీ మార్కండేయ పురాణం అంతర్గత శ్రీ ఆదిత్య స్తవం (Sri Aditya Stavam) బ్రహ్మోవాచ నమస్యై యన్మయం సర్వమేత త్సర్వ మయశ్చ యః ౹ విశ్వమూర్తి: పరం జ్యోతి:  యత్త ద్యా యంతి యోగినః || 1 || యఋజ్ఞమ్యోయోయజుషం నిధానం...

More Reading

Post navigation

error: Content is protected !!