శ్రీదత్త అథర్వశీర్ష (Sri Datta Atharva Sheersha)

ఓం నమో భగవతే దత్తాత్రేయాయ అవధూతాయ దిగంబరాయవిధిహరిహరాయ ఆదితత్త్వాయ ఆదిశక్తయే || 1 ||

త్వం చరాచరాత్మకః సర్వవ్యాపీ సర్వసాక్షీ త్వం దిక్కాలాతీతః త్వం ద్వంద్వాతీతః || 2 ||

త్వం విశ్వాత్మకః త్వం విశ్వాధారః విశ్వేశః విశ్వనాథః త్వం విశ్వనాటకసూత్రధారః త్వమేవ కేవలం కర్తాసి త్వం అకర్తాసి చ నిత్యం || 3 ||

త్వం ఆనందమయః ధ్యానగమ్యః త్వం ఆత్మానందః త్వం పరమానందః త్వం సచ్చిదానందః త్వమేవ చైతన్యః చైతన్యదత్తాత్రేయః ఓం చైతన్యదత్తాత్రేయాయ నమః || 4 ||

త్వం భక్తవత్సలః భక్తతారకః భక్తరక్షకః దయాఘనః భజనప్రియః త్వం పతితపావనః కరుణాకరః భవభయహరః || 5 ||

త్వం భక్తకారణసంభూతః అత్రిసుతః అనసూయాత్మజః త్వం శ్రీపాదశ్రీవల్లభః త్వం గాణగగ్రామనివాసీ శ్రీమన్నృసింహసరస్వతీ త్వం శ్రీనృసింహభానః అక్కలకోటనివాసీ శ్రీస్వామీసమర్థః త్వం కరవీరనివాసీ పరమసద్గురు శ్రీకృష్ణసరస్వతీ త్వం శ్రీసద్గురు మాధవసరస్వతీ || 6 ||

త్వం స్మర్తృగామీ శ్రీగురూదత్తః శరణాగతోఽస్మి త్వాం! దీనే ఆర్తే మయి దయాం కురు తవ ఏకమాత్రదృష్టిక్షేపః దురితక్షయకారకః ! హే భగవన్, వరదదత్తాత్రేయ, మాముద్ధర, మాముద్ధర, మాముద్ధర ఇతి ప్రార్థయామి !! ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః || 7 ||

ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్ ||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!