Home » Stotras » Sandhya Kruta Shiva Stotram

Sandhya Kruta Shiva Stotram

సంధ్యా కృత శివ స్తోత్రం  (Sandhya Krutha Shiva Sthotram)

నిరాకారం జ్ఞానగమ్యం పరం యత్ ,నైనస్థూలం నాపి సూక్ష్మం న చోచ్చమ్| అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం , తస్మై తుభ్యం లోకకర్తె నమోస్తు || 1 ||

సర్వం శాంతం నిర్మలం నిర్వికారం, జ్ఞానం గమ్యం స్వప్రకాశే వికారమ్| ఖాధ్వ ప్రఖ్యం ధ్వాంతమార్గాత్ పరస్తాత్, రూపం యస్య త్వాం నమామి ప్రసన్నమ్ || 2 ||

ఏకం శుద్ధం దీప్యమానం తథాజం,చిత్తానందం సహజం చావికారి/ నిత్యానందం సత్యభూతిప్రసన్నం, యస్య శ్రీదం రూపమస్మై నమస్తే || 3 ||

గగనం భూర్గశశ్చైవ, సలిలం జ్యోతిరేవచ! పునః కాలశ్చ రూపాణి, యస్య తుభ్యం నమోస్తుతే || 3 ||

విద్యాకారో ద్భావనీయం ప్రభిన్నం, సత్త్వచ్చందం ధ్యేయమాత్మ స్వరూపమ్| సారం పారం పావనానాం పవిత్రం, తస్మై రూపం యస్య చైవం నమస్తే || 3 ||

యత్త్వా కారం శుద్ధరూపం మనోజ్ఞం, రత్నాకల్పం స్వచ్చకర్పూర గౌరమ్ | ఇష్టాభీతీ శూలముండే దధానం, హసైః నమో యోగయుక్తాయ తుభ్యమ్ || 6 ||

ప్రధానపురుషా యస్య, కాయత్వేన వినిర్గతా| తస్మాదవ్యక్తరూపాయ, శంకరాయ నమో నమః  || 7 ||

యో బ్రహ్మా కురుతే సృష్టిం, యో విష్ణుః కురుతే స్థితిమ్ | సంహరిష్యతి యో రుద్రః, తస్మై తుభ్యం నమో నమః || 8 ||

త్వం పరః పరమాత్మా చ, త్వం విద్యా వివిధా హర:1 సద్బహ్మ చ పరం బ్రహ్మ, విచారణ పరాయణ: || 9 ||

నమో నమః కారణకారణాయ, దివ్యామృత జ్ఞాన విభూతిదాయ| సమస్తలోకాంతరభూతిదాయ, ప్రకాశరూపాయ పరాత్పరాయ || 10 ||

యస్యా 2 పరం నో జగదుచ్యతే పదాత్, తిర్దిశస్సూర్య ఇందుర్మనోజ:/ బహిర్ముఖా నాభితశ్చాంతరిక్షం, తస్మై తుభ్యం శంభవే మే నమోస్తు || 11 ||

యస్య నాదిర్న మధ్యం చ, నాంతమస్తి జగద్యతః | కథం సోష్యామి తం దేవం, వాజ్మనో2 గోచరం హరమ్ || 12 ||

యస్య బ్రహ్మాదయో దేవాః, మునయశ్చ తపోధనా:! న విప్రణ్వంతి రూపాణి, వర్ణనీయా: కథాం స మే || 13 ||

ప్రియా మయా తే కింజేయాః, నిర్గుణస్య గుణాః ప్రభో! నైవ జానంతి యద్రూపం, సేంద్రా అపి సురాసురా: || 14 ||

నమస్తుభ్యం మహేశాన, నమస్తుభ్యం తపోమయ| ప్రసీద శంభో దేవేశ, భూయో భూయో నమోస్తుతే || 15 ||

ఫలశ్రుతి:

1. ఈ స్తోత్రమును భక్తితో పారాయణము చేసినవారికి కుటుంబ శాంతి లభిస్తుంది.
2.పిల్లలు వివాహవిషయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.
3.భార్యభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది.
4.విరోధాలు తొలగిపోయి శత్రువులు మిత్రులౌతారు.

Source: https://www.youtube.com/watch?v=2V0ZgAbGZYs

Sri Satyanarayana Swamy Vratam

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము (Sri Satyanarayana Swamy Vratam) అన్నవరం  సత్యనారయణస్వామికి చేసే పూజ విధానము. ఈ వ్రతమును హిందూ వధూవరులు శ్రద్దగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును, విధ్యార్ధులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం లభించును కలియుగమున...

Sri Durga Parameshwari Stotram

శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రం (Sri Durga Parameshwari Stotram) ఏతావంతం సమయం సర్వాపద్భ్యోపి రక్షణం కృత్వా । దేశస్య పరమిదానీం తాటస్థ్యం వహసి దుర్గాంబ || 1 || అపరాధా బహుశః ఖలు పుత్రాణాం ప్రతిపదం భవన్త్యేవ । కో...

Dasa Maha Vidya Sthuthi

దశమహా విధ్యా స్తుతి (Dasa Maha Vidya Sthuthi ) మహా విద్యా మహా కాళి ప్రియ సఖి | గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1|| ముండ మాలా విభూషితే నీల రూపిణీ  | ఏకాజాత నీల...

Eshwara Dandakam

ఈశ్వర దండకం (Eeshwara Dandakam) శ్రీ కంఠ, లోకేశ, లోకోద్భవస్థాన, సంహారకారీ పురారి ! మురారి! ప్రియ చంద్రధారీ ! మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్య స్వరూపా ! విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా ! దేవ నీదైన తత్వంబు !...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!