ఆపదుద్ధారక శ్రీ హనుమాన్ స్తోత్రం (Apaduddharaka Hanuman Stotram)

ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య,
విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే,
సర్వాకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః ||

ధ్యానం
వామే కరే వైరిభీతం వహన్తం
శైలం పరే శృంఖలహారిటంకం |
దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రం
భజే జ్వలత్కుండలమాంజనేయమ్ || 1 ||

సంవీతకౌపీన ముదంచితాంగుళిం
సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినం
సకుండలం లంబిశిఖాసమావృతం
తమాంజనేయం శరణం ప్రపద్యే || 2 ||

ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీహనూమతే
అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః || 3 ||

సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ
తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోఽస్తుతే || 4 ||

ఆధివ్యాధి మహామారి గ్రహపీడాపహారిణే
ప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః || 5 ||

సంసారసాగరావర్త కర్తవ్యభ్రాన్తచేతసామ్
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తుతే || 6 ||

వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే
బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే || 7 ||

రామేష్టం కరుణాపూర్ణం హనూమన్తం భయాపహమ్
శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్ || 8 ||

కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే
జలే స్థలే తథాకాశే వాహనేషు చతుష్పథే || 9 ||

గజసింహ మహావ్యాఘ్ర చోర భీషణ కాననే
యే స్మరంతి హనూమంతం తేషాం నాస్తి విపత్ క్వచిత్ || 10 ||

సర్వవానరముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః
శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః || 11 ||

ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతమ్
అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః || 12 ||

జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః
రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభేజ్జయమ్ || 13 ||

విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః
సర్వాపద్భ్యః విముచ్యేత నాఽత్ర కార్యా విచారణా || 14 ||

మంత్రం 
మర్కటేశ మహోత్సాహ సర్వశోకనివారక
శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ భో హరే || 15 ||

ఇతి విభీషణకృతం సర్వాపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రమ్

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!