Home » Sri Rama » Sri Rama Pancha ratana Stotram

Sri Rama Pancha ratana Stotram

శ్రీ రామ పంచరత్న స్తోత్రం

కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ
కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ || 1 ||

విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ
వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 2 ||

సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ
సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 3 ||

పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయ
పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 4 ||

నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ
నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ || 5 ||

ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వపాప వినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్ ||6||

ఇతి శ్రీశంకరాచార్య విరచిత శ్రీరామ పంచరత్నం సంపూర్ణం

Sri Kurma Stotram

శ్రీ కూర్మ స్తోత్రం (Sri Kurma Stotram) నమామ తే దేవ పదారవిందం ప్రపన్న తాపోపశమాతపత్రం | యన్మూలకేతా యతయోంజసోరు సంసారదుఃఖం బహిరుతీక్షపంతి || 1 || ధాతర్యదస్మిన్భవ ఈశ జీవా స్తాపత్రయేణోపహతా న శర్మ | ఆత్మన్లభంతే భగవంస్తవాంఘ్రి చ్ఛాయాం...

Sri Lalitha Sahasranama Stotram

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం (Sri Lalitha Sahasranama Stotram) అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం...

Sri Saptha Devi Mangala Stotram

श्री सप्तदेवि मंगलस्तोत्रं (Sri Saptha Devi Mangala Stotram) ॐ नमः आध्या शक्ति नमोस्तुते त्रिकुटनिवासिनि वैष्णो वरदायिनी | त्रिगुणात्मिका जगदंबा परमेश्वरी नमोस्तुते || १ || ज्वाला ज्योतिरुपश्च अखंड नित्यस्वरुपिणी | योगीजनो...

Navagraha Peeda hara Stotram

నవగ్రహా పీడా హార స్తోత్రం (Navagraha Peeda hara Stotram) గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణకారకః విషమ స్థాన సంభూతం పిడాం హరతుమే రవిహి || రోహిణిసస్సుధామూ ర్తిస్సుధాగాత్రస్సు రాలనః విషమస్థాన సంభూతం పీడాం హరతు మే విదు: || భూమిపుత్రో మహాతేజా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!