శ్రీ బాలా త్రిపుర సుందరి కవచం (Sri Bala Tripura Sundari Kavacham)
అస్య శ్రీ బాలా కవచ స్తోత్ర మంత్రస్య శ్రీ దక్షిణామూర్తి ఋషిః
పంక్తిస్చంద్రః శ్రీ బాలాత్రిపురసుందరి దేవతా
ఐం బీజం సౌహు శక్తిః క్లీం కీలకం శ్రీ బాలాత్రిపురసుందరి దేవతా ప్రీత్యర్దే జపే వినియోగహ
ఐం వాక్బవః పాతు శీర్షే క్లీం కామరాజ స్తదా హృది సౌహు శక్తి బీజం మామ్ మాం పాతు నాభౌ గుహ్యే చ పాదయోః
ఐం క్లీం సౌః వాదనే పాతు బాల మాంసర్వసిద ఏ
హ్ స్రైమ్ హ్ ల్రీమ్ హ్ సౌహు పాతు స్కంధే భైరవీ కంట దేశత
భగొదయాతు హృదయే ఉదరే భగసర్పినీ
భగ మాలా నాభి దేశే లింగే పాతు మనో భవా
గుహ్యేపాతు మహావీరా రాజరాజేశ్వరీ శివా || 5 ||
చైతన్య రూపిణీ పాతు పాదయోర్జగదంబికా
నారాయణి సర్వ గాత్రే సర్వకార్యశుభంకరీ ||6 |
బ్రహ్మనీ పాతూమాం పూర్వేయ్ దక్షినే వైష్ణవి తధా
పశ్చిమే పాతు వారాహి హ్యూత్తరేతు మహేశ్వరి || 7 ||
ఆగ్నేయ్యాం పాతు కౌమారీ మహాలక్ష్మీశ్చనైరుతే
వాయవ్యె పాతు చాముండా చ ఇంద్రాణి పాతు ఈశకే || 8||
ఆకాశె చ మహా మాయా ప్రుధివ్యమ్ సర్వమంగళా
ఆత్మానామ్ పాతు వారదా సర్వాంగే భువనేశ్వారీ || 9||
సర్వం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవతార్పణం అస్తు
Leave a Comment