Home » Stotras » Sri Vishnu Panjara Sotram

Sri Vishnu Panjara Sotram

శ్రీ విష్ణు పంజర స్తోత్రం (Sri Vishnu Panjara Sotram)

నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనమ్ |
ప్రాచ్యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః || 1 ||

గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభామితద్యుతే |
యామ్యాం రక్షస్వ మాం విష్ణోత్వమహం శరణం గతః || 2 ||

హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ |
ప్రతీచ్యాం రక్ష మే విష్ణో భవంతం శరణం గతః || 3 ||

శార్జమాదాయచ ధనురస్త్రం నారాయణం హరే |
నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః || 4 ||

పాంచజన్యం మహాశంఖమంతర్బోధ్యం చ పంకజమ్ |
ప్రగృహ్య రక్షమాం విష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞసూకర || 5 ||

చర్మ సూర్య శతం గృహ్య ఖడ్గం చంద్రమసంతథా |
నైరృత్యాం మాం చ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్ || 6 ||

వైజయంతీం ప్రగృహ్యత్వం శ్రీవత్సం కంఠభూషణమ్ |
వాయవ్యాం రక్షమాం దేవ అశ్వశీర్ష నమోస్తుతే || 7 ||

వైనతేయం సమారుహ్య అంతరిక్షే జనార్దన |
మాంత్వరం రక్షాజిత్ సదా నమస్తే త్వపరాజిత || 8 ||

విశాలాక్షం సమారుహ్య రక్ష మాంత్వం రసాతలే |
ఆకూపార నమస్తుభ్యం మహామీన/మహామోహ నమోస్తుతే || 9 ||

కరశీర్సాంఘ్రిపర్వేషుతథాష్ట బాహు పంజరమ్ |
కృత్వారక్షస్వమాం దేవ నమస్తే పురుషోత్తమ || 10 ||

ఏతదుక్తం భగవతా/శంకరాయ వైష్ణవం పంజరం మహత్ |
పురా రక్షార్థమీశేన కాత్యాయన్యా ద్విజోత్తమ || 11 ||

నాశయామాస సా యత్ర దానవం మహిషాసురమ్ |
సమరం రక్తబీజం చ తథాన్యాన్ సురకంటకాన్ || 12 ||

విష్ణు పంజరస్తోత్రం చేస్తే విష్ణువు వారి చుట్టూ ఉండి రక్షిస్తాడు. విన్నా చాలు, స్మరిన్చినా చాలు. ఈ విష్ణు పంజరస్తోత్రం శివునికి విష్ణువు చెప్పినటువంటిది. ఏ దిక్కున ఎలా విష్ణువు రక్షించాలి. రకరకాల ఆయధాలు ఇందులో పట్టుకున్నాడు. హలము, ముసలము – రోకలి, నాగలి పట్టుకున్న స్వరూపం – బలరామ కృష్ణ స్వరూపం; వరాహ స్వరూపం; నృకేసరీన్ – నరకేసరీ స్వరూపం – మహానరసింహ స్వరూపం; స్వామి మహామీన – మత్స్యావతారం; దశదిశలలో, ఇత్యాది స్థానములలో నారాయణుడు ఎలా రక్షిస్తాడో చెప్తున్నారు. ఇందులో బీజాక్షర సంపుటిలు లేవు. అంటే పెద్ద నియమాలు, బాధలు లేవు. రోజూ స్నానం చేసి శుద్ధంగా చదువుకుంటే చాలు. ఇది గౌరీదేవి శివునియొద్ద ఉపదేశం పొంది చదివింది. అసుర సంహార సమయంలో దేవతలు విష్ణు పంజర స్తోత్రం చదువుకున్నారు.

Ganapathy Thalam

గణపతి తాళం (Ganapthy Thalam)  అగణిత ఫణి ఫణ మణి గణ కిరణై | రరు నిత నిజ తను రవి థథ వధన, థట థట లుట ధలి కుల కళ వినధో గణపతి రభ మత మీహ దిశ...

Sri Gnana Saraswati Bhakthi Dhara Stotram

శ్రీ జ్ఞాన సరస్వతీ భక్తి ధారా స్తోత్రమ్ (Gnana Saraswati Bhakthi Dhara Stotram) విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్ ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్ పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్ బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్...

Banasura Virachitham Sri Siva Stavarajam

బాణాసుర విరచితం శ్రీ శివ స్తవరాజః (Banasura Virachitham Sri Siva Stavarajam) బాణాసుర ఉవాచ వందే సురాణాం సారం చ సురేశం నీలలోహితమ్ | యోగీశ్వరం యోగబీజం యోగినాం చ గురోర్గురుమ్ || 1 || జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం...

Sri Mahasastha Kavacham

శ్రీ మహాశాస్తా కవచం (Sri Maha Sastha Kavacham) శ్రీ దేవ్యువాచ భగవాన్ దేవదేవేశ సర్వజ్ఞ త్రిపురాంతక ప్రాప్తే కలియుగే ఘోరే మహా భూతై సమావృతే మహావ్యాధి మహావ్యాళ ఘోరరాజై: సమావృతే దు: స్వప్న శోకసంతాపై:, దుర్వినీతై: సమావృతే స్వధర్మ విరతే...

More Reading

Post navigation

error: Content is protected !!