Home » Stotras » Sri Dattatreya Prarthana Stotram

Sri Dattatreya Prarthana Stotram

శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం/ ఘోరకష్టోద్ధారణ స్తోత్రం (Dattatreya Prarthana Stotram (Ghorakashtodharana stotram))

శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ ।
శ్రీదత్తాస్మాన్పాహి దేవాధిదేవ ॥
భావగ్రాహ్య క్లేశహారిన్సుకీర్తే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ ౧॥

త్వం నో మాతా త్వం పితాప్తోఽధిపస్త్వమ్ ।
త్రాతా యోగక్షేమకృత్సద్గురుస్త్వమ్ ॥
త్వం సర్వస్వం నోఽప్రభో విశ్వమూర్తే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ ౨॥

పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యమ్ ।
భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యమ్ ॥
త్రాతారం నో వీక్ష్య ఈశాస్తజూర్తే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ ౩॥

నాన్యస్త్రాతా నాపి దాతా న భర్తా ।
త్వత్తో దేవ త్వం శరణ్యోఽకహర్తా ॥
కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ ౪॥

ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిమ్ ।
సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిమ్ ।
భావాసక్తిం చాఖిలానందమూర్తే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ ౫॥

శ్లోకపంచకమేతతద్యో లోకమఙ్గలవర్ధనమ్ ।
ప్రపఠేన్నియతో భక్త్యా స శ్రీదత్తప్రియో భవేత్ ॥

ఇతి శ్రీ వాసుదేవానన్దసరస్వతీవిరచితం
శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం సంపూర్ణం ॥

Jaya Skanda Stotram

జయ స్కంధ స్తోత్రం (Jaya Skanda Stotram) జయ దేవేంద్రజాకాంత జయ మృత్యుంజయాత్మజ। జయ శైలేంద్రజా సూనో జయ శంభు గణావృతా।। జయ తారక దర్పఘ్న జయ విఘ్నేశ్వరానుజ। జయ దేవేంద్ర జామాతహ జయపంకజలోచన।। జయ శంకరసంభూత జయ పద్మాసనార్చిత। జయ...

Sri Ganapathy Stavah

శ్రీ గణపతి స్తవః (Sri Ganapathy Stavah) ఋషిరువాచ అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణమ్ | పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ || ౧ || గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యమ్ | మునిధ్యేయమాకాశరూపం పరేశం...

Sri Subrahmanya Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ (Sri Subrahmanya Stotram) ఆదిత్య విష్ణువిఘ్నేశ రుద్ర బ్రహ్మ మరుదణాః లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్ సర్వం త్వమేవ బ్రహ్మైవ అహమక్షర మద్యయమ్ || అప్రమేయం మహాశంత మచలం నిర్వికారకమ్ నిరాలంబం నిరాభాసం సత్తామత్రమగోచరమ్ ఏవం...

Sri Lopamudrambika Ashtottara Shatanamavali

श्री लोपामुद्राम्बिका अष्टोत्तर शतनामावली (Sri Lopamudrambika Ashtottara Shatanamavali) 1. ॐ श्री लोपमुद्रा मात्रे नम: 2. ॐ श्री अगस्त्येश्वरिये नम: 3. ॐ श्री ब्रह्मस्वरूपिण्ये नम: 4. ॐ श्री शक्तिमायायै नम: 5....

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!