శ్రీ గోపాల అష్టోత్తర శతనామావళి (Sri Gopala Ashtothara Sathanamavali)

 1. ఓం గజోద్దరాయ నమః
 2. ఓం గజగామియే నమః
 3. ఓం గరుడధ్వజాయ నమః
 4. ఓం గణనాయకాయ నమః
 5. ఓం గుణాశ్రయాయ నమః
 6. ఓం గణాధ్యక్షాయ నమః
 7. ఓం గరుడశ్రేయాయ నమః
 8. ఓం గంగాయమునగయరూపాయ నమః
 9. ఓం గజేంద్రవరదాయ నమః
 10. ఓం గదాగ్రజన్మాయ నమః
 11. ఓం గతిప్రదాయ నమః
 12. ఓం గంభీరాయ నమః
 13. ఓం గద్యపద్య ప్రియాయ నమః
 14. ఓం గగనేచరాయ నమః
 15. ఓం గణనీయ చరిత్రాయ నమః
 16. ఓం గణభద్రాయ నమః
 17. ఓం గంధర్వశాపహరణాయ నమః
 18. ఓం గాంధారి కోపదృగ్గుప్తాయ నమః
 19. ఓం గాజ్గేయసుగతిప్రదాయ నమః
 20. ఓం గీతసృతి సరిత్పూరాయ నమః
 21. ఓం గీతాజ్ఞాయ నమః
 22. ఓం గుణవృత్త్యుపలక్షీతాయ నమః
 23. ఓం గుర్వభీష్టక్రియాదక్షాయ నమః
 24. ఓం గురుపుత్రాయ నమః
 25. ఓం గురుపుత్రప్రదాయ నమః
 26. ఓం గుణగ్రాహియే నమః
 27. ఓం గుణద్రష్టాయ నమః
 28. ఓం గుణత్రయాయ నమః
 29. ఓం గుణాతీతాయ నమః
 30. ఓం గణనిధయే నమః
 31. ఓం గుణాగ్రగణ్యై నమః
 32. ఓం గుణవర్ధనాయ నమః
 33. ఓం గుణజ్ఞాయ నమః
 34. ఓం గుణాశ్రయాయ నమః
 35. ఓం గోపాలాయ నమః
 36. ఓం గో పతయే నమః
 37. ఓం గోపస్వామియే నమః
 38. ఓం గోపాలరమణీభర్తాయ నమః
 39. ఓం గోపనారీప్రియాయ నమః
 40. ఓం గోపాంగనవృతాయ నమః
 41. ఓం గోపాలకామితాయ నమః
 42. ఓం గోపగానసుఖోన్నిద్రాయ నమః
 43. ఓం గోపాలబాలకాయ నమః
 44. ఓం గోపసంవాహితపదాయ నమః
 45. ఓం గోపవ్యజనవీజితాయ నమః
 46. ఓం గోప్తాయ నమః
 47. ఓం గోపాలింగననిర్వృతాయ నమః
 48. ఓం గోపకన్య జన క్రీడాయ నమః
 49. ఓం గోవ్యంశుకాపహృతాయ నమః
 50. ఓం గోపస్త్రీవాసాయ నమః
 51. ఓం గోప్యేకకరవందితాయ నమః
 52. ఓం గోపజ్ఞతివిశేషార్థయే నమః
 53. ఓం గోపక్రీడావిలోభితాయ నమః
 54. ఓం గోపస్త్రీ వస్త్రదాయ నమః
 55. ఓం గోపగోబృందత్రాణతత్పరాయ నమః
 56. ఓం గోపజ్ఞాతాత్మవైభవాయ నమః
 57. ఓం గోపవర్గత్రివర్గదాయ నమః
 58. ఓం గోపద్రష్టాయ నమః
 59. ఓం గోపకాంతసునిర్దేష్టాయ నమః
 60. ఓం గోత్రాయ నమః
 61. ఓం గోవర్ధనవరప్రదాయ నమః
 62. ఓం గోకులేశాయి నమః
 63. ఓం గోమతియే నమః
 64. ఓం గోస్తుతాయ నమః
 65. ఓం గోమంతగిరిపంచారాయ నమః
 66. ఓం గోమంతదావశమనాయ నమః
 67. ఓం గోలాలయాయ నమః
 68. ఓం గోవర్ధనధరోనాధాయ నమః
 69. ఓం గోచరాయ నమః
 70. ఓం గోదానాయ నమః
 71. ఓం గోధూళిచురితాలకాయ నమః
 72. ఓం గోపగోపీజన్మేప్సాయ నమః
 73. ఓం గోబృందప్రేమాయ నమః
 74. ఓం గోపికాప్రీతరజ్ఞాయ నమః
 75. ఓం గోపీరంజ్ఞనాయ నమః
 76. ఓం గోపీనాథయ నమః
 77. ఓం గోపీనేత్రోత్పలశషాయ నమః
 78. ఓం గోపీకాయాచితాంశుకాయ నమః
 79. ఓం గోపీనమస్క్రియాదేష్టాయ నమః
 80. ఓం గోపీకృతాజ్ఞ తీరాఘాపహాయ నమః
 81. ఓం గోపీకేళివిలాసార్థయ నమః
 82. ఓం గోపీసంపూర్ణ కామదాయ నమః
 83. ఓం గోపీచిత్తచోరాయ నమః
 84. ఓం గోపికాధ్యానగోచరాయ నమః
 85. ఓం గోపికానయనాస్వాధ్యాయ నమః
 86. ఓం గోపీనర్మోక్తి నిర్వృతాయ నమః
 87. ఓం గో[పికామానహరణాయ నమః
 88. ఓం గోపికాశతయూధపాయ నమః
 89. ఓం గోపికామానవర్ధనాయ నమః
 90. ఓం గోపికామానసోల్లాసాయ నమః
 91. ఓం గోపీచేలాంచలాసీనాయ నమః
 92. ఓం గోపీనేత్రాబ్జషటృదాయ నమః
 93. ఓం గోపీమండలమండనాయ నమః
 94. ఓం గోపహేమమణిశ్రేణిమద్యాయ నమః
 95. ఓం గోపికానయనానందాయ నమః
 96. ఓం గోపికాపరివేస్టికాతాయ నమః
 97. ఓం గోపికాప్రాణవల్లభాయ నమః
 98. ఓం గోపీసౌభాగ్యాయ నమః
 99. ఓం గోపీవిరహా సంతప్తాయ నమః
 100. ఓం గోపికాకృతజ్ఞనాయ నమః
 101. ఓం గోపికావృతాయ నమః
 102. ఓం గోపీమనోహరాపాంగాయ నమః
 103. ఓం గోపికామదనాయ నమః
 104. ఓం గోపీకుచకుజ్కుమముద్రితాయ నమః
 105. ఓం గోపికాముక్తిదాయ నమః
 106. ఓం గోపీపునరవేక్షకాయ నమః
 107. ఓం గోపీహస్తాంబుజార్చితాయ నమః
 108. ఓం గోపీప్రార్ధితాయ నమః

ఇతి శ్రీ గోపాల అశోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!