Home » Stotras » Sri Dhanadha Devi Stotram

Sri Dhanadha Devi Stotram

శ్రీ ధనదాదేవి స్తోత్రం (Sri Dhanadha devi stotram)

నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయికే |
మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే||

మహా భోగప్రదే దేవి ధనదాయై ప్రపూరితే |
సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||

బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి |
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||

ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే |
శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||

విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి |
మహాసత్వ గుణే నంతే ధనదాయే నమోస్తుతే||

శివరూపే శోవానందే కారణానంద విగ్రహే |
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే||

పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే |
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే ||

Sri Durga Atharvashirsha

శ్రీ దుర్గా అధర్వ శీర్షం (Sri Durga Atharvashirsha) ఒక్క సారి పూర్తిగా చదివితే దుర్గా, ఛండీ హోమం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. పదివేల జపం ఫలితం వస్తుంది. ఓం సర్వే వై దేవా దేవీముపతస్థుః కాసి త్వం మహాదేవీతి ॥...

Sri Vaishno Devi Kshetram

శ్రీ వైష్ణవ దేవి  (Sri Vaishno Devi Kshetram) వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా...

Sri Bala Tripura Sundari Khadgamala Stotram

శ్రీ బాలాత్రిపుర సుందరీ ఖడ్గమాలా స్త్రోత్రం (Sri Bala Tripura Sundari Khadgamala Stotram) శ్రీ బాలాత్రిపుర సుందరీ ఖడ్గమాలా స్త్రోత్రం (బాలా మూల మంత్ర సంపుటితం) అస్య శ్రీ బాలా త్రిపుర సుందరీ ఖడ్గమాలా మహామంత్రస్య దక్షిణామూర్తి ఋషయేనమః గాయత్రీ...

Sri Karthikeya Pragya Vivardhana Stotram

శ్రీ కార్తికేయ ప్రజ్ఞా వివర్ధనా స్తోత్రం (Sri  Karthikeya Pragya Vivardhana Stotram) స్కంద ఉవాచ యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః । స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః ॥ 1 ॥ గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః । తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!