Home » Stotras » Sri Eswara Prardhana Stotram

Sri Eswara Prardhana Stotram

శ్రీ ఈశ్వర ప్రార్థనా స్తోత్రం (Sri Eswara Prardhana Stotram)

ఈశ్వరం శరణం యామి క్రోధమోహాదిపీడితః
అనాథం పతితం దీనం పాహి మాం పరమేశ్వర

ప్రభుస్త్వం జగతాం స్వామిన్ వశ్యం సర్వం తవాస్తి చ
అహమజ్ఞో విమూఢోస్మి త్వాం న జానామి హే ప్రభో

బ్రహ్మా త్వం చ తథా విష్ణుస్త్వమేవ చ మహేశ్వరః
తవ తత్త్వం న జానామి పాహి మాం పరమేశ్వర

త్వం పితా త్వం చ మే మాతా త్వం బన్ధుః కరుణానిధే
త్వాం వినా నహి చాన్యోస్తి మమ దుఃఖవినాశకః

అన్తకాలే త్వమేవాసి మమ దుఃఖ వినాశకః
తస్మాద్వై శరణోహం తే రక్ష మాం హే జగత్పతే

పితాపుత్రాదయః సర్వే సంసారే సుఖభాగినః
విపత్తౌ పరిజాతాయాం కోపి వార్తామ్ న పృచ్ఛతి

కామక్రోధాదిభిర్యుక్తో లోభమోహాదికైరపి
తాన్వినశ్యాత్మనో వైరీన్ పాహి మాం పరమేశ్వర

అనేకే రక్షితాః పూర్వం భవతా దుఃఖపీడితాః
క్వ గతా తే దయా చాద్య పాహి మాం హే జగత్పతే

న త్వాం వినా కశ్చిదస్తి సంసారే మమ రక్షకః
శరణం త్వాం ప్రపన్నోహం త్రాహి మాం పరమేశ్వర

ఈశ్వర ప్రార్థనాస్తోత్రం యోగానన్దేన నిర్మితమ్
యః పఠేద్భక్తిసంయుక్తస్తస్యేశః సంప్రసీదతి

ఇతి శ్రీ యోగానన్ద తీర్థ విరచితం ఈశ్వర ప్రార్థనా స్తోత్రం సంపూర్ణం

Sri Devi Chatushasti Upachara Pooja

శ్రీ దేవీ చెతుః  షష్టి ఉపచార పూజా విధానం (Sri Devi Chatushasti Upachara Pooja) ఒకసారి శ్రీ శంకరాచార్యులవారికి  శ్రీ లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ...

Sri Rahu Kavacham

శ్రీ రాహు కవచం (Sri Rahu Kavacham) ధ్యానం ప్రణమామి సదా రాహుం శూర్పాకారం కిరీటినమ్ | సైంహికేయం కరాలాస్యం లోకానామభయప్రదమ్ || 1|| అథః రాహు కవచం నీలాంబరః శిరః పాతు లలాటం లోకవందితః | చక్షుషీ పాతు మే...

Sri Lakshmi Ashtottara Sathanamavali

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి (Sri Lakshmi Ashtottara Sathanamavali) ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్దాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురబ్యై నమః ఓం...

Sri Krishna Kruta Shiva Stuthi

శ్రీ కృష్ణ కృత శివ స్తుతి  (Sri Krishna Kruta Shiva Stuti) త్వమేవ సత్త్వం చ రజస్తమశ్చ త్వమేవ సర్వం ప్రవదంతి సంతః | తతస్త్వమేవాసి జగద్విధాయకః త్వమేవ సత్యం ప్రవదంతి వేదాః || సత్త్వరజస్తమాలనే గుణాలు నీవే. సర్వం నీవేనని...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!