Home » Stotras » Sri Santhana Gopala Stotram
santana gopala stotram

Sri Santhana Gopala Stotram

Sri Santhana Gopala Stotram (శ్రీ సంతానగోపాల స్తోత్రమ్)

సంతానం కోరుకునే వారు ఈరోజు కృష్ణాష్టమి రోజున ఉదయం ఉపవాసం ఉండి సంతాన గోపాల స్తోత్రం 11 సార్లు చదివి బ్రాహ్మణులకి స్వయంపాకం నూతన వస్త్రాలను ఇచ్చిన గోపాలుని అనుగ్రహం కలిగి సంతానం కలుగుతుంది అలాగే పిల్లలు చెప్పిన మాట వినకుండా ప్రవర్తించిన అయినా ముదురు ఆకుపచ్చ రంగులో తొమ్మిది పోగులు వేసి ఆడపిల్ల అయితే పిల్ల ఎడమచేతికి మగ పిల్లలకు కుడి చేతికి తండ్రి కట్టాలి కొద్ది రోజుల్లో మంచి మార్పు అనేది వస్తుంది.

సంతానగోపాల స్తోత్రమ్

ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ||

ఓం నమో భగవతే వాసుదేవాయ |

సంతాన గోపాల స్తోత్రం

శ్రీశం కమలపత్రాక్షం దేవకీనన్దనం హరిమ్ |
సుతసంప్రాప్తయే కృష్ణం నమామి మధుసూదనమ్ ||౧||

నమామ్యహం వాసుదేవం సుతసంప్రాప్తయే హరిమ్ |
యశోదాఙ్కగతం బాలం గోపాలం నన్దనన్దనమ్|| ౨ ||

అస్మాకం పుత్రలాభాయ గోవిన్దం మునివన్దితమ్ |
నమామ్యహం వాసుదేవం దేవకీనన్దనం సదా || ౩ ||

గోపాలం డిమ్భకం వన్దే కమలాపతిమచ్యుతమ్ |
పుత్రసంప్రాప్తయే కృష్ణం నమామి యదుపుఙ్గవమ్ || ౪ ||

పుత్రకామేష్టిఫలదం కఞ్జాక్షం కమలాపతిమ్ |
దేవకీనన్దనం వన్దే సుతసమ్ప్రాప్తయే మమ || ౫ ||

పద్మాపతే పద్మనేత్రే పద్మనాభ జనార్దన |
దేహి మే తనయం శ్రీశ వాసుదేవ జగత్పతే || ౬ ||

యశోదాఙ్కగతం బాలం గోవిన్దం మునివన్దితమ్ |
అస్మాకం పుత్ర లాభాయ నమామి శ్రీశమచ్యుతమ్ || ౭ ||

శ్రీపతే దేవదేవేశ దీనార్తిర్హరణాచ్యుత |
గోవిన్ద మే సుతం దేహి నమామి త్వాం జనార్దన || ౮ ||

భక్తకామద గోవిన్ద భక్తం రక్ష శుభప్రద |
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో || ౯ ||

రుక్మిణీనాథ సర్వేశ దేహి మే తనయం సదా |
భక్తమన్దార పద్మాక్ష త్వామహం శరణం గతః || ౧౦ ||

దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౧౧ ||

వాసుదేవ జగద్వన్ద్య శ్రీపతే పురుషోత్తమ |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౧౨ ||

కఞ్జాక్ష కమలానాథ పరకారుణికోత్తమ |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౧౩ ||

లక్ష్మీపతే పద్మనాభ ముకున్ద మునివన్దిత |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౧౪ ||

కార్యకారణరూపాయ వాసుదేవాయ తే సదా |
నమామి పుత్రలాభార్థ సుఖదాయ బుధాయ తే || ౧౫ ||

రాజీవనేత్ర శ్రీరామ రావణారే హరే కవే |
తుభ్యం నమామి దేవేశ తనయం దేహి మే హరే || ౧౬ ||

అస్మాకం పుత్రలాభాయ భజామి త్వాం జగత్పతే |
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ రమాపతే || ౧౭ ||

శ్రీమానినీమానచోర గోపీవస్త్రాపహారక |
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే || ౧౮ ||

అస్మాకం పుత్రసంప్రాప్తిం కురుష్వ యదునన్దన |
రమాపతే వాసుదేవ ముకున్ద మునివన్దిత || ౧౯ ||

వాసుదేవ సుతం దేహి తనయం దేహి మాధవ |
పుత్రం మే దేహి శ్రీకృష్ణ వత్సం దేహి మహాప్రభో ||౨౦ ||

డిమ్భకం దేహి శ్రీకృష్ణ ఆత్మజం దేహి రాఘవ |
భక్తమన్దార మే దేహి తనయం నన్దనన్దన || ౨౧ ||

నన్దనం దేహి మే కృష్ణ వాసుదేవ జగత్పతే |
కమలనాథ గోవిన్ద ముకున్ద మునివన్దిత || ౨౨ ||

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
సుతం దేహి శ్రియం దేహి శ్రియం పుత్రం ప్రదేహి మే || ౨౩ ||

యశోదాస్తన్యపానజ్ఞం పిబన్తం యదునన్దనం |
వన్దేహం పుత్రలాభార్థం కపిలాక్షం హరిం సదా || ౨౪ ||

నన్దనన్దన దేవేశ నన్దనం దేహి మే ప్రభో |
రమాపతే వాసుదేవ శ్రియం పుత్రం జగత్పతే || ౨౫ ||

పుత్రం శ్రియం శ్రియం పుత్రం పుత్రం మే దేహి మాధవ |
అస్మాకం దీనవాక్యస్య అవధారయ శ్రీపతే || ౨౬ ||

గోపాల డిమ్భ గోవిన్ద వాసుదేవ రమాపతే |
అస్మాకం డిమ్భకం దేహి శ్రియం దేహి జగత్పతే || ౨౭ ||

మద్వాఞ్ఛితఫలం దేహి దేవకీనన్దనాచ్యుత |
మమ పుత్రార్థితం ధన్యం కురుష్వ యదునన్దన || ౨౮ ||

యాచేహం త్వాం శ్రియం పుత్రం దేహి మే పుత్రసంపదమ్|
భక్తచిన్తామణే రామ కల్పవృక్ష మహాప్రభో || ౨౯ ||

ఆత్మజం నన్దనం పుత్రం కుమారం డిమ్భకం సుతమ్ |
అర్భకం తనయం దేహి సదా మే రఘునన్దన || ౩౦ ||

వన్దే సన్తానగోపాలం మాధవం భక్తకామదమ్ |
అస్మాకం పుత్రసంప్రాప్త్యై సదా గోవిన్దమచ్యుతమ్ || ౩౧ ||

ఓంకారయుక్తం గోపాలం శ్రీయుక్తం యదునన్దనమ్ |
క్లీంయుక్తం దేవకీపుత్రం నమామి యదునాయకమ్ || ౩౨ ||

వాసుదేవ ముకున్దేశ గోవిన్ద మాధవాచ్యుత |
దేహి మే తనయం కృష్ణ రమానాథ మహాప్రభో || ౩౩ ||

రాజీవనేత్ర గోవిన్ద కపిలాక్ష హరే ప్రభో |
సమస్తకామ్యవరద దేహి మే తనయం సదా || ౩౪ ||

అబ్జపద్మనిభం పద్మవృన్దరూప జగత్పతే |
దేహి మే వరసత్పుత్రం రమానాయక మాధవ || ౩౫ ||

నన్దపాల ధరాపాల గోవిన్ద యదునన్దన |
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో || ౩౬ ||

దాసమన్దార గోవిన్ద ముకున్ద మాధవాచ్యుత |
గోపాల పుణ్డరీకాక్ష దేహి మే తనయం శ్రియమ్ || ౩౭ ||

యదునాయక పద్మేశ నన్దగోపవధూసుత |
దేహి మే తనయం కృష్ణ శ్రీధర ప్రాణనాయక || ౩౮ ||

అస్మాకం వాఞ్ఛితం దేహి దేహి పుత్రం రమాపతే |
భగవన్ కృష్ణ సర్వేశ వాసుదేవ జగత్పతే || ౩౯ ||

రమాహృదయసంభారసత్యభామామనః ప్రియ |
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో || ౪౦ ||

చన్ద్రసూర్యాక్ష గోవిన్ద పుణ్డరీకాక్ష మాధవ |
అస్మాకం భాగ్యసత్పుత్రం దేహి దేవ జగత్పతే || ౪౧ ||

కారుణ్యరూప పద్మాక్ష పద్మనాభసమర్చిత |
దేహి మే తనయం కృష్ణ దేవకీనన్దనన్దన || ౪౨ ||

దేవకీసుత శ్రీనాథ వాసుదేవ జగత్పతే |
సమస్తకామఫలద దేహి మే తనయం సదా || ౪౩ ||

భక్తమన్దార గమ్భీర శఙ్కరాచ్యుత మాధవ |
దేహి మే తనయం గోపబాలవత్సల శ్రీపతే || ౪౪ ||

శ్రీపతే వాసుదేవేశ దేవకీప్రియనన్దన |
భక్తమన్దార మే దేహి తనయం జగతాం ప్రభో ||౪౫ ||

జగన్నాథ రమానాథ భూమినాథ దయానిధే |
వాసుదేవేశ సర్వేశ దేహి మే తనయం ప్రభో || ౪౬ ||

శ్రీనాథ కమలపత్రాక్ష వాసుదేవ జగత్పతే |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౪౭ ||

దాసమన్దార గోవిన్ద భక్తచిన్తామణే ప్రభో |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౪౮ ||

గోవిన్ద పుణ్డరీకాక్ష రమానాథ మహాప్రభో |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౪౯ ||

శ్రీనాథ కమలపత్రాక్ష గోవిన్ద మధుసూదన |
మత్పుత్రఫలసిద్ధ్యర్థం భజామి త్వాం జనార్దన || ౫౦ ||

స్తన్యం పిబన్తం జననీముఖాంబుజం
విలోక్య మన్దస్మితముజ్జ్వలాఙ్గమ్ |
స్పృశన్తమన్యస్తనమఙ్గులీభిర్వన్దే
యశోదాఙ్కగతం ముకున్దమ్ || ౫౧ ||

యాచేఽహం పుత్రసన్తానం భవన్తం పద్మలోచన |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౫౨ ||

అస్మాకం పుత్రసమ్పత్తేశ్చిన్తయామి జగత్పతే |
శీఘ్రం మే దేహి దాతవ్యం భవతా మునివన్దిత || ౫౩ ||

వాసుదేవ జగన్నాథ శ్రీపతే పురుషోత్తమ |
కురు మాం పుత్రదత్తం చ కృష్ణ దేవేన్ద్రపూజిత || ౫౪ ||

కురు మాం పుత్రదత్తం చ యశోదాప్రియనన్దనమ్ |
మహ్యం చ పుత్రసన్తానం దాతవ్యంభవతా హరే || ౫౫ ||

వాసుదేవ జగన్నాథ గోవిన్ద దేవకీసుత |
దేహి మే తనయం రామ కౌశల్యాప్రియనన్దన || ౫౬ ||

పద్మపత్రాక్ష గోవిన్ద విష్ణో వామన మాధవ |
దేహి మే తనయం సీతాప్రాణనాయక రాఘవ || ౫౭ ||

కఞ్జాక్ష కృష్ణ దేవేన్ద్రమణ్డిత మునివన్దిత |
లక్ష్మణాగ్రజ శ్రీరామ దేహి మే తనయం సదా || ౫౮ ||

దేహి మే తనయం రామ దశరథప్రియనన్దన |
సీతానాయక కఞ్జాక్ష ముచుకున్దవరప్రద ||

విభీషణస్య యా లఙ్కా ప్రదత్తా భవతా పురా |
అస్మాకం తత్ప్రకారేణ తనయం దేహి మాధవ ||

భవదీయపదాంభోజే చిన్తయామి నిరన్తరమ్ |
దేహి మే తనయం సీతాప్రాణవల్లభ రాఘవ ||

రామ మత్కామ్యవరద పుత్రోత్పత్తిఫలప్రద |
దేహి మే తనయం శ్రీశ కమలాసనవన్దిత ||

రామ రాఘవ సీతేశ లక్ష్మణానుజ దేహి మే |
భాగ్యవత్పుత్రసన్తానం దశరథప్రియనన్దన |
దేహి మే తనయం రామ కృష్ణ గోపాల మాధవ ||

కృష్ణ మాధవ గోవిన్ద వామనాచ్యుత శఙ్కర |
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ||

గోపబాల మహాధన్య గోవిన్దాచ్యుత మాధవ |
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే ||

దిశతు దిశతు పుత్రం దేవకీనన్దనోయం
దిశతు దిశతు శీఘ్రం భాగ్యవత్పుత్రలాభమ్ |
దిశతు దిశతు శీఘ్రం శ్రీశో రాఘవో రామచన్ద్రో
దిశతు దిశతు పుత్రం వంశ విస్తారహేతోః ||

దీయతాం వాసుదేవేన తనయోమత్ప్రియః సుతః |
కుమారో నన్దనః సీతానాయకేన సదా మమ ||

రామ రాఘవ గోవిన్ద దేవకీసుత మాధవ |
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ||

వంశవిస్తారకం పుత్రం దేహి మే మధుసూదన |
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ||

మమాభీష్టసుతం దేహి కంసారే మాధవాచ్యుత |
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ||

చన్ద్రార్కకల్పపర్యన్తం తనయం దేహి మాధవ |
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ||

విద్యావన్తం బుద్ధిమన్తం శ్రీమన్తం తనయం సదా |
దేహి మే తనయం కృష్ణ దేవకీనన్దన ప్రభో ||

నమామి త్వాం పద్మనేత్ర సుతలాభాయ కామదమ్ |
ముకున్దం పుణ్డరీకాక్షం గోవిన్దం మధుసూదనమ్ ||

భగవన్ కృష్ణ గోవిన్ద సర్వకామఫలప్రద |
దేహి మే తనయం స్వామింస్త్వామహం శరణం గతః ||

స్వామింస్త్వం భగవన్ రామ కృష్న మాధవ కామద |
దేహి మే తనయం నిత్యం త్వామహం శరణం గతః ||

తనయం దేహిఓ గోవిన్ద కఞ్జాక్ష కమలాపతే |
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ||

పద్మాపతే పద్మనేత్ర ప్రద్యుమ్న జనక ప్రభో |
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ||

శఙ్ఖచక్రగదాఖడ్గశార్ఙ్గపాణే రమాపతే |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ||

నారాయణ రమానాథ రాజీవపత్రలోచన |
సుతం మే దేహి దేవేశ పద్మపద్మానువన్దిత ||

రామ రాఘవ గోవిన్ద దేవకీవరనన్దన |
రుక్మిణీనాథ సర్వేశ నారదాదిసురార్చిత ||

దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే |
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక !!

మునివన్దిత గోవిన్ద రుక్మిణీవల్లభ ప్రభో |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ||

గోపికార్జితపఙ్కేజమరన్దాసక్తమానస |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ||

రమాహృదయపఙ్కేజలోల మాధవ కామద |
మమాభీష్టసుతం దేహి త్వామహం శరణం గతః ||

వాసుదేవ రమానాథ దాసానాం మఙ్గలప్రద |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ||

కల్యాణప్రద గోవిన్ద మురారే మునివన్దిత |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ||

పుత్రప్రద ముకున్దేశ రుక్మిణీవల్లభ ప్రభో |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ||

పుణ్డరీకాక్ష గోవిన్ద వాసుదేవ జగత్పతే |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ||

దయానిధే వాసుదేవ ముకున్ద మునివన్దిత |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ||

పుత్రసమ్పత్ప్రదాతారం గోవిన్దం దేవపూజితమ్ |
వన్దామహే సదా కృష్ణం పుత్ర లాభ ప్రదాయినమ్ ||

కారుణ్యనిధయే గోపీవల్లభాయ మురారయే |
నమస్తే పుత్రలాభాయ దేహి మే తనయం విభో ||

మస్తస్మై రమేశాయ రుమిణీవల్లభాయ తే |
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ||

నమస్తే వాసుదేవాయ నిత్యశ్రీకాముకాయ చ |
పుత్రదాయ చ సర్పేన్ద్రశాయినే రఙ్గశాయినే ||

రఙ్గశాయిన్ రమానాథ మఙ్గలప్రద మాధవ |
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ||

దాసస్య మే సుతం దేహి దీనమన్దార రాఘవ |
సుతం దేహి సుతం దేహి పుత్రం దేహి రమాపతే ||

యశోదాతనయాభీష్టపుత్రదానరతః సదా |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ||

మదిష్టదేవ గోవిన్ద వాసుదేవ జనార్దన |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ||

నీతిమాన్ ధనవాన్ పుత్రో విద్యావాంశ్చ ప్రజాపతే |
భగవంస్త్వత్కృపాయాశ్చ వాసుదేవేన్ద్రపూజిత ||

ఫలశృతిః

యఃపఠేత్ పుత్రశతకం సోపి సత్పుత్రవాన్ భవేత్ |
శ్రీవాసుదేవకథితం స్తోత్రరత్నం సుఖాయ చ ||

జపకాలే పఠేన్నిత్యం పుత్రలాభం ధనం శ్రియమ్ |
ఐశ్వర్యం రాజసమ్మానం సద్యో యాతి న సంశయః ||

|| ఇతి సంతానగోపాల స్తోత్రం సంపూర్ణమ్

Garbha Stuti

గర్భ స్తుతీ (Garbha Stuti) శ్రీ గణేశాయ నమః దేవా ఊచుః జగద్యోనిరయోనిస్త్వమనన్తోఽవ్యయ ఏవ చ । జ్యోతిఃస్వరూపో హ్యనిశః సగుణో నిర్గుణో మహాన్ ॥ ౧॥ భక్తానురోధాత్సాకారో నిరాకారో నిరఙ్కుశః । నిర్వ్యూహో నిఖిలాధారో నిఃశఙ్కో నిరుపద్రవః ॥ ౨॥...

Sri Chandraghanta Dwadasa Nama Stotram

శ్రీ చంద్రఘంటా ద్వాదశ నామ స్తోత్రం (Sri Chandraghanta Dwadasa Nama Stotram) ప్రధమం చంద్రఘంటా చ ద్వితీయం ధైర్య కారిణీం తృతీయం వరద ముద్రా చ చతుర్ధం వ్యాఘ్ర వాహినీం పంచమం అభయముద్రాంశ్చ, షష్టం దుష్టనివారిణీం సప్తమం దనుర్భణదరాంశ్చ, అష్టమం...

Dadhi Vamana Stotram

దధి వామన స్తోత్రం (Dadhi Vamana Stotram) హేమాద్రి శిఖరాకారం శుద్ధ స్ఫటిక సన్నిభం పూర్ణ చంద్రనిభం దేవం ద్విభుజం స్మరేత్ 1 పద్మాసనస్థం దేవేశం చంద్ర మండల మధ్యగం జ్వలత్ కాలానల ప్రఖ్యం తటిత్కోటి సమ ప్రభమ్ 2 సూర్య...

Sri Devi Dasa Shloka Stuti

శ్రీ దేవీ దశశ్లోక స్తుతి: (Sri Devi Dasa Shloka Stuti) చేటీ భవన్నిఖిల కేటీ కదంబ వనవాటీషు నాకపటలీ కోటీర చారుతర కోటీమణీ కిరణ కోటీకరంజిత పదా | పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీమగాధిపసుతామ్ ఘోటీకులాదధిక ధాటీ...

More Reading

Post navigation

error: Content is protected !!