Home » Stotras » Sri Subrahmanya Gadyam

Sri Subrahmanya Gadyam

శ్రీ సుబ్రహ్మణ్య గద్యం (Sri Subrahmanya gadyam)

పురహరనందన రిపుకుల భంజన దినకర కోటి రూప, పరిహృతలోకతాప, శిఖీన్ద్రవాహన మహేంద్రపాలన విధృతసకలభువనమూల, విధుతనిఖిలదనుజతూల, తాపససమారాధిత, పాపజవికారాజిత, కారుణ్యవీచితమారాకారా, కారుణ్యసలిలపూరాధార, మయూరవరవాహన, మహేంద్రగిరికేతన భక్తి పరగమ్య శక్తి కర రమ్య పరిపాలితనాక పురశాసనపాక, నిఖిలలోకనాయక, గిరివిదారిసాయక, మహాదేవభాగదేయ మహా పుణ్య నామధేయా, వినతశోకవారణ వివిధలోకకారణ, సురవైరికాల పురవైరిబాల, భవబంధవిమోచన, దళదంబుజవిలోచన, కరుణామృతరససాగర తరుణామృతకరశేఖర, వల్లీమానహారవేష, మల్లీమాలబారికేశ, పరిపాలితవిబుధలోక, పరికాలితవినతశోక, ముఖవీచితచంద్ర, నిఖిలగుణమందిర, భానుకోటిసదృశరూప, భానుకోప భయదచాపా, పితృమనోహారి,మందహాస రిపు శిరోదారి చంద్రహాసశ్రుతికలితమణికుండలరుచిరంజిత, రవిమండల భుజవరవిజితసాల, భజనపరమనుజపాల, నవవీరసంసేవిత, రణధీర సంభావిత, మనోహారిశీల మహేంద్రాదికీల కుసుమవిశదహాస, కులశిఖరినివాస, విజితకరణమునిసేవిత విగతకరణజనభాషిత, స్కందపురనివాస, నందనకృతవిలాస, కమలాసనవినత చతురాగమవినుత, కలిమలవిహీన కృతసేవన, సరసిజనికాశశుభలోచన, అహార్యావరధీర అనార్యావరదూర విదళిత రోగజాల, విరచితభోగమూల భోగీంద్రభాసిత యోగీంద్రభావిత పాకశాసన, పరిపూజిత నాకవాసి నికరసేవిత, విద్రుతవిద్యాధర విద్రుమహృద్యాధర, దళితదనుజవేతండ విబుధవరదకోదండ పరిపాలితభూసుర, మణిభూషణభాసుర, అతిరమ్యస్వభావ శ్రుతిగమ్యప్రభావ, లీలావిశేషతోషితశంకర హేళా విశేష కలిత శంకరా, సుమసమరదన శశిధరవదన సుబ్రహ్మణ్య విజయీభవ! విజయీభవ!

Sri Vinayaka Chavithi Vratam

వినాయక చవితి రోజు చంద్రున్ని చూస్తే, సిద్ధి వినాయక వ్రతము చేసి శాపవిముక్తులు అవుతారు. పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరమకోరి, తను అజేయుడుగా, ఎవరూ వధించరాని విధంగా! ఉండటానికి పరమశివుని తన ఉదరమందు నివసించాలని వరము పొందాడు....

Lingodbhava Gadhyam

Lingodbhava Gadhyam జయ జయ శివ లింగ జ్యోతిర్మహాలింగ లింగోద్భవ శ్రీ మహాలింగ వేదత్రయీ లింగ నిర్లింగ సంస్పర్శ లింగ క్షమా లింగ సద్భావ లింగ స్వభావైక లింగ దిగ్దేశ కాల వ్యవఛ్చేద రాహిత్య లింగ స్వయంభూ మహాలింగ పాతాళలింగ క్రియాలింగ...

Sri Prathyangira Devi Stotram

Sri Prathyangira Stotram (శ్రీ ప్రత్యంగిరా దేవీ స్తోత్రం) ఓం మాతర్మేమదు కైట భగ్ని మహిషా ప్రాణాపహారోధ్యమే, హేలా నిర్మిత ధూమ్ర లోచన నవదేహే చండముండార్దినీ నిషేషీ కృత రక్త భీజ దనుజే నిత్యే నిషుమ్బాపహే షుమ్భాని ధ్వంసిని సంహరారు: దురితం...

Ganga Stotram

గంగా స్తోత్రం (Ganga Stotram) దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే | శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే || 1 ||భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః | నాహం జానే తవ మహిమానం పాహి...

More Reading

Post navigation

error: Content is protected !!