Home » Stotras » Sri Siddha Kunjika Stotram

Sri Siddha Kunjika Stotram

శ్రీ సిద్ధ కుంజికా స్తోత్రం (Sri Siddha Kunjika Stotram)

శ్రీ గణేశాయ నమః

ఓం అస్య శ్రీ కుంజికా స్తోత్ర మంత్రస్య
సదాశివ ఋషిః,
అనుష్టుప్ ఛందః ,
శ్రీ త్రిగుణాత్మికా దేవతా,
ఓం ఐం బీజం,
ఓం హ్రీం శక్తిః,
ఓం క్లీం కీలకమ్,
మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః ।

ఓం ఐం హ్రీం క్లీం నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః | నమః ప్రకృత్యై భధ్రాయై నియతాః ప్రణతాః స్మతామ్

ధ్యానం
విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణం |
కన్యాభిః కరవాల ఖేట నిలసద్దస్తాభిరాసేవితామ్|
హస్తైశ్చక్ర గదాసి ఖేట విశిఖాం శ్చాపం గుణాం తర్జనీం బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే

శివ ఉవాచ
శృణు దేవి ప్రవక్ష్యామి కుంజికా స్తోత్రముత్తమమ్ ।
యేన మంత్రప్రభావేణ చండీజాపః శుభో భవేత్ ॥ ౧॥

న కవచం నార్గలాస్తోత్రం కీలకం న రహస్యకమ్ ।
న సూక్తం నాపి ధ్యానం చ న న్యాసో న చ వార్చనమ్ ॥ ౨॥

కుంజికా పాఠమాత్రేణ దుర్గాపాఠఫలం లభేత్ ।
అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభమ్ ॥ ౩॥

గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి ।
మారణం మోహనం వశ్యం స్థంభనోచ్చాటనాదికమ్ ।
పాఠమాత్రేణ సంసిద్ధ్యేత్ కుంజికా స్తోత్రముత్తమమ్ ॥ ౪॥

అథ మంత్రః
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ।
ఓం గ్లౌం హుం క్లీం జూం సః జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల
ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే జ్వల హం సం లం క్షం ఫట్ స్వాహా ॥ ౫॥

ఇతి మంత్రః
నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్దిని ।
నమః కైటభహారిణ్యై నమస్తే మహిషార్దిని ॥ ౬॥

నమస్తే శుంభహన్త్ర్యై చ నిశుంభాసురఘాతిని ।
జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధం కురుష్వ మే ॥ ౭॥

ఐంకారీ సృష్టిరూపాయై హ్రీంకారీ ప్రతిపాలికా ।
క్లీంకారీ కామరూపిణ్యై బీజరూపే నమోఽస్తు తే ॥ ౮॥

చాముండా చండఘాతీ చ యైకారీ వరదాయినీ ।
విచ్చే చాభయదా నిత్యం నమస్తే మంత్రరూపిణి ॥ ౯॥

ధాం ధీం ధూం ధూర్జటేః పత్నీ వాం వీం వూం వాగధీశ్వరీ ।
క్రాం క్రీం క్రూం కాళికా దేవి శాం శీం శూం మే శుభం కురు ॥ ౧౦॥

హుం హుం హుంకార రూపిణ్యై జం జం జం జమ్భనాదినీ ।
భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే భవాన్యై తే నమో నమః ॥ ౧౧॥

అం కం చం టం తం పం యం శం వీం దుం ఐం వీం హం క్షం ।
ధిజాగ్రమ్ ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహా ॥ ౧౨॥

పాం పీం పూం పార్వతీ పూర్ణా ఖాం ఖీం ఖూం ఖేచరీ తథా ।
సాం సీం సూం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధిం కురూష్వ మే ॥ ౧౩॥

ఇదం తు కుంజికా స్తోత్రం మంత్ర జాగర్తిహేతవే ।
అభక్తే నైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతి ॥ ౧౪॥

యస్తు కుంజికా యా దేవి హీనాం సప్తశతీం పఠేత్ ।
న తస్య జాయతే సిద్ధిరరణ్యే రోదనం యథా ॥ ౧౫॥

ఇతి శ్రీ రుద్రయామలే గౌరీతన్త్రే శివపార్వతీసంవాదే
కుంజికా స్తోత్రం సంపూర్ణం

ఇతి శ్రీ డామరతన్త్రే ఈశ్వరపార్వతీసంవాదే కుంజికా స్తోత్రం సంపూర్ణం

Vishnu Kruta Shakti Stavam

విష్ణు కృత శక్తి స్తవం (Vishnu Kruta Shakti Stavam) నమో దేవి మహామాయే సృష్టి సంహార కారిణి| అనాదినిధనే చండి భుక్తి ముక్తి ప్రదే శివే || నతే రూపం విజానామి సగుణం నిర్గుణం తథా| చరితాని కుతో దేవి సంఖ్యాతీతాని...

Sri Lakshmi Ganapathi Stotram

శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం (Sri Lakshmi Ganapathi Stotram) ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం ఓం హ్రాం...

Sri Vinayaka Chavithi Vratam

వినాయక చవితి రోజు చంద్రున్ని చూస్తే, సిద్ధి వినాయక వ్రతము చేసి శాపవిముక్తులు అవుతారు. పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరమకోరి, తను అజేయుడుగా, ఎవరూ వధించరాని విధంగా! ఉండటానికి పరమశివుని తన ఉదరమందు నివసించాలని వరము పొందాడు....

Sri Kirata Varahi Stotram

శ్రీ కిరాత వారాహీ స్తోత్రం (Sri Kirata Varahi Stotram) అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య దూర్వాసో భగవాన్ ఋషిః   అనుష్టుప్ ఛందః శ్రీ కిరాతవారాహీ ముద్రారూపిణీ దేవతా హుం బీజం రం శక్తిః క్లీం కీలకం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!