Home » Ashtothram » Sri Vishnu Ashtottara Shatanama Stotram
vishnu ashtottaram shatanamvali 108 names

Sri Vishnu Ashtottara Shatanama Stotram

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం (Sri Vishnu Ashtottara Shatanama Stotram)

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.

అష్టోత్తర శతం నామ్నాం విష్ణోరతుల తేజసః |
అస్య శ్రవణమాత్రేణ నరోనారాయణో భవేత్ || ౧ ||

విష్ణుర్జిష్ణుర్వషట్కారో దేవదేవో వృషాకపిః |
దమోదరో దీనబంధురాదిదేవోఽదితేస్స్తుతః || ౨ ||

పుండరీకః పరానందః పరమాత్మా పరాత్పరః |
పరశుధారీచ విశ్వాత్మా కృష్ణః కలిమలాపహః || ౩ ||

కౌస్తుభోద్భాసితోరస్కో నరో నారాయణో హరిః |
హరో హరప్రియః స్వామీ వైకుంఠో విశ్వతోముఖః || ౪ ||

హృషీకేశోఽప్రమేయాఽత్మా వరాహో ధరణీధరః |
ధర్మేశో ధరణీనాధో ధ్యేయో ధర్మభృతాంవరః || ౫ ||

సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ |
సర్వగః సర్వవిత్సర్వం శరణ్యః సాధువల్లభః || ౬ ||

కౌసల్యానందనః శ్రీమాన్ రక్షఃకులవినాశకః |
జగత్కర్తా జగద్ధార్తా జగజ్జేతా జనార్తిహా || ౭ ||

జానకీవల్లభో దేవో జయరూపో జయేశ్వరః |
క్షీరాబ్ధివాసీ క్షీరాబ్ధితనయావల్లభ స్తధా || ౮ ||

శేషశాయీ పన్నగారివాహనో విష్టరశ్రవః |
మాధవో మథురానాథో ముకుందో మోహనాశనః || ౯ ||

దైత్యారిః పుండరీకాక్షో హ్యచ్యుతో మధుసూదనః |
సోమసూర్యాగ్నినయనో నృసింహో భక్తవత్సలః || ౧౦ ||

నిత్యో నిరామయశ్శుద్ధో నరదేవో జగత్ప్రభుః |
హయగ్రీవో జితరిపురుపేంద్రో రుక్మిణీపతిః || ౧౧ ||

సర్వదేవమయః శ్రీశః సర్వాధారః సనాతనః |
సౌమ్యః సౌమ్యప్రదః స్రష్టా విష్వక్సేనో జనార్దనః || ౧౨ ||

యశోదాతనయో యోగీ యోగశాస్త్రపరాయణః |
రుద్రాత్మకో రుద్రమూర్తిః రాఘవో మధుసూధనః || ౧౩ ||

ఇతి తే కథితాన్దివ్యాన్నామ్నామష్టోత్తరం శతమ్ |
సర్వపాపహరం పుణ్యం విష్ణో రమితతేజసః || ౧౪ ||

దుఃఖ దారిద్ర్య దౌర్భాగ్య నాశనం సుఖవర్ధనమ్ |
సర్వసంపత్కరం సౌమ్యం మహాపాతక నాశనమ్ || ౧౫ ||

ప్రాతరుత్థాయ విపేంద్ర పఠేదేకాగ్రమానసః |
తస్య నశ్యన్తి విపదా రాశయః సిద్ధిమాప్నుయాత్ ||

ఇతి శ్రీ విష్ణు అష్టోత్తర శతనామా స్తోత్రం సంపూర్ణం

Sri Padmavathi Stotram

శ్రీ పద్మావతి స్తోత్రం (Sri Padmavathi Stotram) విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే | పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే || 1 || వేంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్దితనయే శుభే | పద్మేరమే లోకమాతః పద్మావతి నమోఽస్తు తే || 2...

Sri Rama Ashtakam

శ్రీ రామాష్టకం (Sri Rama Ashtakam) భజే విశేషసుందరం సమస్తపాపఖండనమ్ | స్వభక్తచిత్తరంజనం సదైవ రామమద్వయమ్ || 1 || జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్ | స్వభక్తభీతిభంజనం భజేహ రామమద్వయమ్ || 2 || నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహమ్ | సమం శివం నిరంజనం భజేహ...

Sri Nandeeshwara Janma Vruthantham

శ్రీ నందీశ్వర వృతాంతం (Sri Nandeeshwara swamy) శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు. నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివుడ్ని చూస్తే మరికొందరు నంది చెవి లో తమ కోరికలను చెప్పుకుంటారు. మరియు నంది యొక్క...

Sri Bagalamukhi Mahavidya

శ్రీ బగళా ముఖీ దేవి (Sri Bagalamukhi Mahavidya) Baglamukhi Jayanti is celebrated in the month of Vaishakam (8th day) Shukla Paksha Astami day as per telugu calendar. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళా...

More Reading

Post navigation

error: Content is protected !!