శ్రీ కాలభైరవ దశనామ స్తోత్రం (Sri Kala bhairava Dasa nama Stotram)

kalabhairava dasanama stotramకపాలీ కుండలీ భీమో భైరవో భీమవిక్రమః
వ్యాలోపవీతీ కవచీ శూలీ శూరః శివప్రియాః |
ఏతాని దశ నామాని ప్రాతరుత్ధాయ యః పఠేత్
భైరవీ యాతనానస్యాద్ భయం క్వాపి న జాయతే ||

ఉదయం నిద్ర లేవగానే ఎవరు ఈ స్తోత్రం ను చదువుతారో వారికి ఆరోజు అంతా శుభం జరుగుతుంది.

Kapaalee Kundalee Bheemo Bhairavo Bheemavikramah:
Vyaalopaveethi Kavachee Shoolee Soorah Shivapriyah: |

Chant in early morning 11 times after waking up

ॐ कपाली कुंडली भीमो भैरवो भीमविक्रमह
व्यालोपवीति कवची सूली सूरह शिवप्रीयः

Sri Kalabhairava Swamy Guru Sri Shiva Sri Garu
Source – https://www.youtube.com/kalabhairava
for more details call – +91 9000200117

Related Posts

One Response

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!