శ్రీ శివ మానస పూజా స్తోత్రమ్ (Sri Shiva Manasa Pooja Stotram)

రత్నైః కల్పిత మాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనమ్ ।
జాజీచంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం
దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ॥ 1 ॥

సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం
పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదమ్ ।
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభోస్వీకురు ॥ 2 ॥

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహళకలా గీతం చ నృత్యం తధా ।
సాష్టాంగం ప్రణతిః స్తుతి ర్బహువిధా ఏతత్సమస్తం
మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ॥ 3 ॥

ఆత్మా త్వం గిరిజా మతి స్సహచరాః ప్రాణాశ్శరీరం గృహం
పూజతే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితిః ।
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శమ్భోతవారాధనమ్ ॥ 4 ॥

కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్ ।
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివశివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శమ్భో ॥ 5 ॥

:: ఇతి శ్రీ శివమానస పూజా స్తోత్రం సంపూర్ణమ్ ::

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!