Home » Stotras » Shiva Shadakshara Stotram

Shiva Shadakshara Stotram

శివషడక్షరస్తోత్రం (Shiva Shadakshara Stotram)

ఓంకారం బిందుసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః |
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః || ౧ ||

నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాం గణాః |
నరా నమంతి దేవేశం నకారాయ నమో నమః || ౨ ||

మహాదేవం మహాత్మానం మహాధ్యానం పరాయణమ్ |
మహాపాపహరం దేవం మకారాయ నమో నమః || ౩ ||

శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ |
శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః || ౪ ||

వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణమ్ |
వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః || ౫ ||

యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః |
యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః || ౬ ||

షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే || ౭ ||

ఇతి శ్రీరుద్రయామలె ఉమామహెశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్

Eshwara Dandakam

ఈశ్వర దండకం (Eeshwara Dandakam) శ్రీ కంఠ, లోకేశ, లోకోద్భవస్థాన, సంహారకారీ పురారి ! మురారి! ప్రియ చంద్రధారీ ! మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్య స్వరూపా ! విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా ! దేవ నీదైన తత్వంబు !...

Neela Kruta Hanuman Stotram

నీల కృత హనుమా స్తోత్రం  (Neela Kruta Hanuman Stotram) ఓం జయ జయ -శ్రీ ఆంజనేయ -కేసరీ ప్రియ నందన -వాయు కుమారా -ఈశ్వర పుత్ర -పార్వతీ గర్భ సంభూత -వానర నాయక -సకల వేద శాస్త్ర పార౦గ -సంజీవి...

Sri Margabandhu Stotram

శ్రీ మార్గబంధు స్తోత్రం (Sri Margabandhu Stotram) శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || ఫాలావనమ్రత్కిరీటం ఫాలనేత్రార్చిషా దగ్ధపంచేషుకీటమ్ | శూలాహతారాతికూటం శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుమ్ || ౧ || శంభో...

Navanaga Nama Stotram

నవనాగ నామ స్తోత్రం (Navanaga Nama Stotram) అనంతం వాసుకీం శేషం పద్మనాభంచ కంబలం శంకపాలంధార్తరాష్ట్రం తక్షకం కాళీయం తధా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనాం సాయంకాలే పటేనిత్యం ప్రాతః కాలే విశేషతః తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్...

More Reading

Post navigation

error: Content is protected !!