Home » Stotras » Oshadi Suktam Yajurvediya

Oshadi Suktam Yajurvediya

ఓషధయ సూక్తం (యజుర్వేదీయ) (Oshadi Suktam Yajurvediya) 

యా జా॒తా ఓష॑ధయో దే॒వేభ్య॑స్త్రియు॒గం పు॒రా | మన్దా॑మి బ॒భ్రూణా॑మ॒హగ్ం శ॒తం ధామా॑ని స॒ప్త చ॑ || ౧ శ॒తం వో॑ అంబ॒ ధామా॑ని స॒హస్ర॑ము॒త వో॒ రుహ॑: | అథా॑ శతక్రత్వో యూ॒యమి॒మం మే॑ అగ॒దం కృ॑త || ౨ పుష్పా॑వతీః ప్ర॒సూవ॑తీః ఫ॒లినీ॑రఫ॒లా ఉ॒త | అశ్వా॑ ఇవ స॒జిత్వ॑రీర్వీ॒రుధః॑ పారయి॒ష్ణవ॑: || ౩ ఓష॑ధీ॒రితి॑ మాతర॒స్తద్వో॑ దేవీ॒రుప॑ బ్రువే | రపాగ్॑oసి విఘ్న॒తీరి॑త॒ రప॑శ్చా॒తయ॑మానాః || ౪ అ॒శ్వ॒త్థే వో॑ ని॒షద॑నం ప॒ర్ణే వో॑ వస॒తిః కృ॒తా | గో॒భాజ॒ ఇత్కిలా॑సథ॒ యత్స॒నవ॑థ॒ పూరు॑షమ్ || ౫ యద॒హం వా॒జయ॑న్ని॒మా ఓష॑ధీ॒ర్హస్త॑ ఆద॒ధే | ఆ॒త్మా యక్ష్మ॑స్య నశ్యతి పు॒రా జీ॑వ॒గృభో॑ యథా || ౬ యదోష॑ధయః స॒ఙ్గచ్ఛ॑న్తే॒ రాజా॑న॒: సమి॑తావివ | విప్ర॒: స ఉ॑చ్యతే భి॒షగ్ర॑క్షో॒హాఽమీ॑వ॒చాత॑నః || ౭ నిష్కృ॑తి॒ర్నామ॑ వో మా॒తాఽథా॑ యూ॒యగ్ం స్థ॒ సఙ్కృ॑తీః | స॒రాః ప॑త॒త్రిణీ”: స్థన॒ యదా॒మయ॑తి॒ నిష్కృ॑త || ౮ అ॒న్యా వో॑ అ॒న్యామ॑వత్వ॒న్యాఽన్యస్యా॒ ఉపా॑వత | తాః సర్వా॒ ఓష॑ధయః సంవిదా॒నా ఇ॒దం మే॒ ప్రావ॑తా॒ వచ॑: || ౯ ఉచ్ఛుష్మా॒ ఓష॑ధీనా॒o గావో॑ గో॒ష్ఠాది॑వేరతే | ధనగ్॑o సని॒ష్యన్తీ॑నామా॒త్మాన॒o తవ॑ పూరుష || ౧౦ అతి॒ విశ్వా”: పరి॒ష్ఠాః స్తే॒న ఇ॑వ వ్ర॒జమ॑క్రముః | ఓష॑ధయ॒: ప్రాచు॑చ్యవు॒ర్యత్కిం చ॑ త॒నువా॒గ్॒o రప॑: || ౧౧ యాస్త॑ ఆత॒స్థురా॒త్మాన॒o యా ఆ॑వివి॒శుః పరు॑: పరుః | తాస్తే॒ యక్ష్మ॒o వి బా॑ధన్తాము॒గ్రో మ॑ధ్యమ॒శీరి॑వ || ౧౨ సా॒కం య॑క్ష్మ॒ ప్ర ప॑త శ్యే॒నేన॑ కికిదీ॒వినా” | సా॒కం వాత॑స్య॒ ధ్రాజ్యా॑ సా॒కం న॑శ్య ని॒హాక॑యా || ౧౩ అ॒శ్వా॒వ॒తీగ్ం సో॑మవ॒తీమూ॒ర్జయ॑న్తీ॒ ముదో॑జసమ్ | ఆ వి॑త్సి॒ సర్వా॒ ఓష॑ధీర॒స్మా అ॑రి॒ష్టతా॑తయే || ౧౪ యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పా యాశ్చ॑ పు॒ష్పిణీ”: | బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తా నో॑ ముఞ్చ॒న్త్వగ్ంహ॑సః || ౧౫ యా ఓష॑ధయ॒: సోమ॑రాజ్ఞీ॒: ప్రవి॑ష్టాః పృథి॒వీమను॑ | తాసా॒o త్వమ॑స్యుత్త॒మా ప్రణో॑ జీ॒వాత॑వే సువ || ౧౬ అ॒వ॒పత॑న్తీరవదన్ది॒వ ఓష॑ధయ॒: పరి॑ | యం జీ॒వమ॒శ్నవా॑మహై॒ న స రి॑ష్యాతి॒ పూరు॑షః || ౧౭ యాశ్చే॒దము॑పశృ॒ణ్వన్తి॒ యాశ్చ॑ దూ॒రం పరా॑గతాః | ఇ॒హ స॒oగత్య॒ తాః సర్వా॑ అ॒స్మై సం ద॑త్త భేష॒జమ్ || ౧౮ మా వో॑ రిషత్ఖని॒తా యస్మై॑ చా॒హం ఖనా॑మి వః | ద్వి॒పచ్చతు॑ష్పద॒స్మాక॒గ్॒o సర్వ॑మ॒స్త్వనా॑తురమ్ || ౧౯ ఓష॑ధయ॒: సం వ॑దన్తే॒ సోమే॑న స॒హ రాజ్ఞా” | యస్మై॑ క॒రోతి॑ బ్రాహ్మ॒ణస్తగ్ం రా॑జన్ పారయామసి || ౨౦ ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: |

Sri Neela Saraswati Stotram

శ్రీ నీల సరస్వతీ స్తోత్రం (Sri Neela Saraswathi Stotram) ఘోరరూపే మహారావే సర్వశత్రుక్షయంకరీ | భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 1 || సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే | జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్...

Sri Jagath Guru Adi Shankara Charyulu Charitra

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జగత్గురు ఆదిశంకరాచార్యలు  సంపూర్ణ జీవిత చరిత్ర సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు . ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని...

Sri Lakshmi Ganapathi Stotram

శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం (Sri Lakshmi Ganapathi Stotram) ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం ఓం హ్రాం...

More Reading

Post navigation

error: Content is protected !!