Home » Sri Dakshinamurthy » Sri Dakshinamurthy Ashtottara Sathanamavali

Sri Dakshinamurthy Ashtottara Sathanamavali

శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి (Sri Dakshinamurthy Ashtottara Sathanamvali)

  1. ఓం కార్గ సింహ సర్వేంద్రియ నమః
  2. ఓం కారోధ్యానకోకిలాయ నమః
  3. ఓం కారనీఢశుకరాజే నమః
  4. ఓం కారారణ్యకుంజరాయ నమః
  5. ఓం నగరాజసుతాజానయే నమః
  6. ఓం నగరాజనిజాలయాయ నమః
  7. ఓం నవమాణిక్యమాలాడ్యాయ నమః
  8. ఓం నవతంత్రశిఖామణయే నమః
  9. ఓం నందితశేషమౌనీంద్రాయ నమః
  10. ఓం వందీశాదిమదేశికాయ నమః
  11. ఓం మోహాంబుజసుధాకరాయ నమః
  12. ఓం మోహానలసుధాపారాయ నమః
  13. ఓం మోహాంధకారతారణయే నమః
  14. ఓం మోహోధ్భలనభోమణయే నమః
  15. ఓం భక్తజ్ఞానాబ్దిశీతాంశవే నమః
  16. ఓం భక్తజ్ఞానతృణానలాయ నమః
  17. ఓం భక్తాంభోజనహస్రాంశవే నమః
  18. ఓం భక్త కేకిఘనాఘనాయ నమః
  19. ఓం భక్త కైరవరాకేందవే నమః
  20. ఓం భక్తకోకశివాకరాయ నమః
  21. ఓం గజాననాదిసంబూజాయ నమః
  22. ఓం గజచర్మో జ్జ్వలాగ్రతయే నమః
  23. ఓం గంగాధవళదివ్యాంగాయ నమః
  24. ఓం గంగాపంగలసజ్జటాయ నమః
  25. ఓం గగనాంబరసంవీతాయ నమః
  26. ఓం గగనాముక్త మూర్తజాయ నమః
  27. ఓం వదనాబ్జతాబ్జశ్రియే నమః
  28. ఓం వదనేందుస్పురందీశాయ నమః
  29. ఓం వరదానైకనిపుణాయ నమః
  30. ఓం వరవీణోజ్వాలత్ కరాయ నమః
  31. ఓం వనవాససముల్లా సాయ నమః
  32. ఓం వనవీరైకలోలుపాయ నమః
  33. ఓం తేజఃపుంజకనాకారాయ నమః
  34. ఓం తేజః సామభిభాసకాయ నమః
  35. ఓం వీధేయానాంతేజః ప్రదాయ నమః
  36. ఓం తేజోమయనిజాశ్రమాయ నమః
  37. ఓం దమితానంగసం గ్రామా య నమః
  38. ఓం దరహాస సుధా సింధవే నమః
  39. ఓం దరిద్రధనశేవతయే నమః
  40. ఓం ధరణి జన సేవితాయ నమః
  41. ఓం క్షీరేందుముకుటోజ్వలాయ నమః
  42. ఓం క్షీరో పహార రాసి కాయ నమః
  43. ఓం క్షిప్రైశ్వర్య ఫలప్రదాయ నమః
  44. ఓం నానాభరణముగ్దాంగాయ నమః
  45. ఓం నారీ సమ్మోహ నాగ్రతయే నమః
  46. ఓం నాదబ్రహ్మ రసాస్వాదినే నమః
  47. ఓం నాగభూషణ భూషితాయై నమః
  48. ఓం మూర్తీనిందితకందర్పా య నమః
  49. ఓం మూర్తామూర్తజగత్ వపుషే నమః
  50. ఓం మూకాజ్ఞానతమోభానవే నమః
  51. ఓం మూర్తి మత్ కల్ప పాద పాయ నమః
  52. ఓం తరుణాదిత్యసంకాశాయ నమః
  53. ఓం తంత్రీవరదానతత్ పరాయ నమః
  54. ఓం తరమూలైక నిలయాయ నమః
  55. ఓం తప్తజాంబునదప్రధాయ నమః
  56. ఓం తత్వపుస్తోల్లసత్ పాణయే నమః
  57. ఓం తపనోడుపలోచనాయ నమః
  58. ఓం యమసన్నుతసత్ కీర్తియే నమః
  59. ఓం యమసంయమసంయుతాయ నమః
  60. ఓం యతిరూపధరాయమౌనినే నమః
  61. ఓం యతీంద్రో పాస్య విగ్రహాయ నమః
  62. ఓం మందారహారరుచిరాయ నమః
  63. ఓం మందరాయుధసుందరాయ నమః
  64. ఓం మందస్మిత లసత్ వక్త్రాయ నమః
  65. ఓం మధురాధురపల్లవాయ నమః
  66. ఓం మంజీరమంజుపాదాబ్జాయ నమః
  67. ఓం మణిపటోల్లసత్కటయే నమః
  68. ఓం హస్తాంకూరుతచిన్ ముద్రాయ నమః
  69. ఓం హఠయోగపరోత్తమాయ నమః
  70. ఓం హంస జప్యాక్షమాలాఢ్యాయ నమః
  71. ఓం హంసేంద్రరాధ్యపాదుకాయ నమః
  72. ఓం మేరుశృంగతటోల్లసాయ నమః
  73. ఓం మేఘశ్యామామనోహరాయ నమః
  74. ఓం మేధాంకూరలవాలాగ్రాయాయ నమః
  75. ఓం మేధాపక్వఫలద్రుమాయ నమః
  76. ఓం ధార్మి కాంతర్ గుహావాసాయ నమః
  77. ఓం ధర్మార్క ప్రవర్తకాయ నమః
  78. ఓం ధర్మ త్రయ నిజా రామాయ నమః
  79. ఓం ధర్మో త్తమ మన వరధాయ నమః
  80. ఓం ప్రభోధోత్కారదీపశ్రియే నమః
  81. ఓం ప్రకాశిత జగత్ త్రయాయ నమః
  82. ఓం ప్రజాపాలసంరక్షకాయ నమః
  83. ఓం ప్రజ్ఞాచంద్రశిలాచంద్రాయ నమః
  84. ఓం ప్రజ్ఞామణివరాకరాయ నమః
  85. ఓం జ్ఞాంతరాంతరభాసాత్మనే నమః
  86. ఓం జ్ఞాతృజ్ఞాతివిదూరకాయ నమః
  87. ఓం జ్ఞానజ్ఞాద్వైతదివ్యాంగాయ నమః
  88. ఓం జ్ఞాతృజ్ఞాతి కులాగతాయనమః
  89. ఓం ప్రసన్నపారిజాతాగ్రతాయ నమః
  90. ఓం ప్రణతార్త్యబ్ది పాటలాయ నమః
  91. ఓం భా తానాంప్రమాణభాతాయా నమః
  92. ఓం ప్రపంచవీతకారకాయ నమః
  93. ఓం యత్వమసిసంవేద్యాయ నమః
  94. ఓం యక్షకేయాత్మవైభవాయ నమః
  95. ఓం యజ్ఞాది దేవతామూర్తయే నమః
  96. ఓం యజమానవర్ధరాయ నమః
  97. ఓం ఛత్రాధిపతి విశ్వేశాయ నమః
  98. ఓం ఛత్రచామర సేవితాయ నమః
  99. ఓం ఛందశ్శాస్త్రదినిపుణాయ నమః
  100. ఓం ఛలజాత్వాదిదూరకాయ నమః
  101. ఓం స్వాభావికసురవైకాత్మనే నమః
  102. ఓం స్వానుపుత్రసౌథదయే నమః
  103. ఓం స్వారాజ్యసంపదధ్యక్షాయ నమః
  104. ఓం స్వాత్ మారామమహా మతయే నమః
  105. ఓం హాటకాభజటాజూటాయ నమః
  106. ఓం హాసోతస్తారిమండలాయ నమః
  107. ఓం హాలాహలోజ్జ్వలగళాయ నమః
  108. ఓం హారాయుధ మనోహరాయ నమః

ఇతి శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Sri Medha Dakshinamoorthy Trishati

శ్రీ మేధా దక్షిణామూర్తి త్రిశతీ (Sri Medha Dakshinamoorthy Trishati) ఓం శ్రీ గురుభ్యోనమః గురవే సర్వలోకానమ్ భీషజే భవ రోగినాం నిధయే సర్వ విద్యానామ్ శ్రీ దక్షిణా మూర్తయే నమః ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం...

Sri Dakshinamurthy Navaratna Malika Stotram

శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రం (Sri Dakshinamurthy Navaratna Malika Stotram) మూలేవటస్య మునిపుఙ్గవసేవ్యమానం ముద్రావిశేషముకులీకృతపాణిపద్మమ్ | మన్దస్మితం మధురవేష ముదారమాద్యం తేజస్తదస్తు హృది మే తరుణేన్దుచూడమ్ ॥ 1 ॥ శాన్తం శారదచన్ద్ర కాన్తి ధవళం చన్ద్రాభిరమాననం చన్ద్రార్కోపమ కాన్తికుణ్డలధరం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!