Home » Kavacham » Sri Angaraka Kavacham

Sri Angaraka Kavacham

శ్రీ అంగారక కవచ స్తోత్రం (Sri Angaraka Kavacham)

శ్రీ గణేశాయ నమః

అస్య శ్రీ అఙ్గారకకవచస్తోత్రమన్త్రస్య

కశ్యప ఋషిః,
అనుష్టుప్ ఛన్దః
అఙ్గారకో దేవతా భౌమప్రీత్యర్థం జపే వినియోగః|

రక్తామ్బరో రక్తవపుః కిరీటీ చతుర్భుజో మేషగమో గదాభృత్|

ధరాసుతః శక్తిధరశ్చ శూలీ సదా మమ స్యాద్వరదః ప్రశాన్తః|| ౧||

అఙ్గారకః శిరో రక్షేన్ముఖం వై ధరణీసుతః|
శ్రవౌ రక్తామ్బరః పాతు నేత్రే మే రక్తలోచనః|| ౨||

నాసాం శక్తిధరః పాతు ముఖం మే రక్తలోచనః|
భుజౌ మే రక్తమాలీ చ హస్తౌ శక్తిధరస్తథా|| ౩||

వక్షః పాతు వరాఙ్గశ్చ హృదయం పాతు రోహితః|
కటిం మే గ్రహరాజశ్చ ముఖం చైవ ధరాసుతః|| ౪||

జానుజఙ్ఘే కుజః పాతు పాదౌ భక్తప్రియః సదా|
సర్వాణ్యన్యాని చాఙ్గాని రక్షేన్మే మేషవాహనః|| ౫||

య ఇదం కవచం దివ్యం సర్వశత్రునివారణమ్|
భూతప్రేతపిశాచానాం నాశనం సర్వసిద్ధిదమ్|| ౬||

సర్వరోగహరం చైవ సర్వసమ్పత్ప్రదం శుభమ్|
భుక్తిముక్తిప్రదం నౄణాం సర్వసౌభాగ్యవర్ధనమ్|
రోగబన్ధవిమోక్షం చ సత్యమేతన్న సంశయః|| ౭||

ఇతి శ్రీ మార్కండేయపురాణే మంగళ కవచం సంపూర్ణం

Navagraha Kavacham

నవగ్రహ కవచం (Navagraha Kavacham) ఓం శిరో మే పాతు మార్తండః కపోలం రోహిణీ పథిహ్ ముఖ మంగారకః పాతు కంతం ఛ శశినందనః || 1 || బుద్ధిం జీవః సదాపాతు హృదయం బృగునందనః జతరం ఛ శని: పాతు...

Shodasha Nama Ketu Stotram

షోడశ నామ కేతు స్తోత్రం (Shodasha Nama Ketu Stotram) మృత్యు పుత్ర శ్శిఖీ కేతుశ్చానలోల్పు త మాపధృత్ బహురూపో ధ ధూమ్రాభశ్వేతః కృష్ణశ్చ పీతద్రుత్ ఛాయారూపో ధ్వజః పుచ్చో జగత్ప్రళయ కృత్సధా అదృ ష్ట రూపో ధృష్టశ్చ జంతూనాం భయ...

Sri Varahi Kavacham

శ్రీ వారాహీ కవచమ్ (Sri Varahi Kavacham) అస్య శ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః । అనుష్టుప్ఛన్దః । శ్రీవారాహీ దేవతా । ఓం బీజం । గ్లౌం శక్తిః । స్వాహేతి కీలకం । మమ సర్వశత్రునాశనార్థే జపే...

Sri Ketu Stotram

శ్రీ కేతు స్తోత్రం (Sri Ketu Stotram) ఓం అస్య శ్రీ కేతు స్తోత్ర మహా మంత్రస్య వామదేవ ఋషి: అనుష్టుప్ చందః కేతుర్దేవతా కేతు గ్రహ ప్రసాద సిద్ధ్యర్దే జపే వినియోగః మునీంద్ర సూత తత్వజ్ఞ సర్వశాస్త్ర విశారద, కేతు...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!