Home » Navagrahas » Sri Budha Graha Stotram

Sri Budha Graha Stotram

శ్రీ బుధ గ్రహ స్తోత్రము (Sri Budha Graha Stotram)

ప్రియంగు గుళికా శ్యామం రూపేణా ప్రతిమం బుధం ।
సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం॥

ధ్యానం

భుజైశ్చతుర్భిర్వరదాభయాసి-
గదా వహంతం సుముఖం ప్రశాంతమ్ |
పీతప్రభం చంద్రసుతం సురేఢ్యం
సింహే నిషణ్ణం బుధమాశ్రయామి ||

పీతాంబరః పీతవపుః కిరీటీ చ చతుర్భుజః |
పీతధ్వజపతాకీ చ రోహిణీగర్భసంభవః ||

ఈశాన్యాదిషుదేశేషు బాణాసన ఉదఙ్ముఖః |
నాథో మగధదేశస్య మంత్ర మంత్రార్థ తత్త్వవిత్ ||

సుఖాసనః కర్ణికారో జైత్త్రశ్చాత్రేయ గోత్రవాన్ |
భరద్వాజఋషిప్రఖ్యైర్జ్యోతిర్మండల మండితః ||

అధిప్రత్యధిదేవాభ్యామన్యతో గ్రహమండలే |
ప్రవిష్టస్సూక్ష్మరూపేణ సమస్తవరదస్సుఖీ ||

సదా ప్రదక్షిణం మేరోః కుర్వాణః కామరూపవాన్ |
అసిదండౌ చ బిభ్రాణః సంప్రాప్తసుఫలప్రదః ||

కన్యాయా మిథునస్యాపి రాశేరధిపతిర్ద్వయో |
ముద్గధాన్యప్రదో నిత్యం మర్త్యామర్త్య సురార్చితః ||

యస్తు సౌమ్యేన మనసా స్వమాత్మానం ప్రపూజయేత్ |
తస్య వశ్యో భవేన్నిత్యం సౌమ్యనామధరో బుధః ||

బుధస్తోత్రమిదం గుహ్యం వసిష్ఠేనోదితం పురా |
దిలీపాయ చ భక్తాయ యాచమానాయ భూభృతే ||

యః పఠేదేకవారం చా సర్వాభీష్టమవాప్నుయాత్ |
స్తోత్రరాజమిదం పుణ్యం గుహ్యాద్గుహ్యతమం మహత్ ||

ఏకవారం ద్వివారం వా త్రివారం యః పఠేన్నరః |
తస్యాపస్మారకుష్ఠాది వ్యాధిబాధా న విద్యతే ||

సర్వగ్రహకృతాపీడా పఠితేఽస్మిన్న విద్యతే |
కృత్రిమౌషధ దుర్మంత్రం కృత్రిమాది నిశాచరైః ||

యద్యద్భయం భవేత్తత్ర పఠితేఽస్మిన్నవిద్యతే |
ప్రతిమా యా సువర్ణేన లిఖితా తి భుజాష్టకా ||

ముద్గధాన్యోపరిన్యస్త పీతవస్త్రాన్వితే ఘటే |
విన్యస్య విధినా సమ్యక్ మాసమేకం నిరంతరం ||

యే పూజయంతి తే యాంతి దీర్ఘమాయుః ప్రజాం ధనమ్ |
ఆరోగ్యం భస్మగుల్మాది సర్వవ్యాధి వినాశనమ్ ||

యం యం కామయతే సమ్యక్ తత్తదాప్నోత్య సంశయః ||

 

Sri Damodara Ashtakam

శ్రీ దామోదర అష్టకం (Sri Damodarashtakam)  నమామీశ్వరం  సచ్చిదానందరూపం లసత్కండలం గోకులే భ్రాజమానం యశోదాభియోలుఖలాద్ధావమానం పరామృష్టం అత్యంతతో దృత్యగోప్యా ||1|| రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజ యుగ్మేన సాతంకనేత్రం ముహుఃశ్వాస కంప త్రిరేఖాంకకంఠ స్థితంనౌమి దామోదరం భక్తిబదాం ||2|| ఇతీ దృక్...

Chatush Ashtakam

చతుష్షష్ట్యకం (Chatush Ashtakam) దేవదేవ జగతాంపతే విభో భర్గ భీమ భవ చంద్రభూషణ | భూతనాథ భవభీతిహార్క నతోస్మి నతవాంఛితప్రద || 1 || చంద్రచూడ మృడ దూర్జటే హరత్ర్యక్ష దక్ష శత తంతుశాతన | శాంత శాశ్వత శివాపతే శివ త్వాం...

Sri Vinayaka Chavithi Vratam

వినాయక చవితి రోజు చంద్రున్ని చూస్తే, సిద్ధి వినాయక వ్రతము చేసి శాపవిముక్తులు అవుతారు. పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరమకోరి, తను అజేయుడుగా, ఎవరూ వధించరాని విధంగా! ఉండటానికి పరమశివుని తన ఉదరమందు నివసించాలని వరము పొందాడు....

Sarpa Prarthana

సర్ప ప్రార్ధనా (Sarpa Prarthana) బ్రహ్మ లోకేచ సర్పః శేషనాగ పురోగమః | నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 1 || విష్ణు లోకే చ యేసర్పః వాసుకి ప్రముకాస్చయే: నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!