Home » Stotras » Sri Vak Saraswathi Hrudaya Stotram

Sri Vak Saraswathi Hrudaya Stotram

శ్రీ విద్యాదాన వాక్సరస్వతీ హృదయ స్తోత్రం (Sri Vak Saraswathi Hrudaya Stotram)

ఓం అస్య శ్రీ వాగ్వాదినీ శారదామంత్రస్య మార్కండేయాశ్వలాయనౌ ఋషీ,
స్రగ్ధరా అనుష్టుభౌ ఛందసీ,
శ్రీసరస్వతీ దేవతా, శ్రీసరస్వతీప్రసాదసిద్ధ్యర్థే వినియోగః ||

ధ్యానం
శుక్లాం బ్రహ్మవిచారసారపరమాం ఆద్యాం జగద్వ్యాపినీం
వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం |
హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం
వందే తాం పరమేష్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం || 1||

బ్రహ్మోవాచ
హ్రీం హ్రీం హృద్యైకవిద్యే శశిరుచికమలాకల్పవిస్పష్టశోభే
భవ్యే భవ్యానుకూలే కుమతివనదహే విశ్వవంద్యాంఘ్రిపద్మే |
పద్మే పద్మోపవిష్టే ప్రణతజనమనోమోదసంపాదయిత్రి
ప్రోత్ప్లుష్టా జ్ఞానకూటే హరినిజదయితే దేవి సంసారసారే || 2||

ఐం ఐం ఐం ఇష్టమంత్రే కమలభవముఖాంభోజరూపే స్వరూపే
రూపారూపప్రకాశే సకలగుణమయే నిర్గుణే నిర్వికారే |
న స్థూలే నైవ సూక్ష్మేఽప్యవిదితవిషయే నాపి విజ్ఞానతత్త్వే
విశ్వే విశ్వాంతరాళే సురవరనమితే నిష్కళే నిత్యశుద్ధే || 3||

హ్రీం హ్రీం హ్రీం జాపతుష్టే హిమరుచిముకుటే వల్లకీవ్యగ్రహస్తే
మాతర్మాతర్నమస్తే దహ దహ జడతాం దేహి బుద్ధిం ప్రశస్తాం |
విద్యే వేదాంతగీతే శ్రుతిపరిపఠితే మోక్షదే ముక్తిమార్గే
మార్గాతీతప్రభావే భవ మమ వరదా శారదే శుభ్రహారే || 4||

ధ్రీం ధ్రీం ధ్రీం ధారణాఖ్యే ధృతిమతినుతిభిః నామభిః కీర్తనీయే
నిత్యే నిత్యే నిమిత్తే మునిగణనమితే నూతనే వై పురాణే |
పుణ్యే పుణ్యప్రభావే హరిహరనమితే వర్ణశుద్ధే సువర్ణే
మంత్రే మంత్రార్థతత్త్వే మతిమతిమతిదే మాధవప్రీతినాదే || 5||

హ్రీం క్షీం ధీం హ్రీం స్వరూపే దహ దహ రుదితం పుస్తకవ్యగ్రహస్తే
సంతుష్టాచారచిత్తే స్మితముఖి సుభగే జంభనిస్తంభవిద్యే |
మోహే ముగ్ద్ధప్రబోధే మమ కురు సుమతిం ధ్వాంతవిధ్వంసనిత్యే
గీర్వాగ్ గౌర్భారతీ త్వం కవివరరసనాసిద్ధిదా సిద్ధిసాద్ధ్యా || 6||

సౌం సౌం సౌం శక్తిబీజే కమలభవముఖాంభోజభూతస్వరూపే
రూపారూపప్రకాశే సకలగుణమయే నిర్గుణే నిర్వికారే |
న స్థూలే నైవ సూక్ష్మేఽప్యవిదితవిభవే జాప్యవిజ్ఞానతత్త్వే
విశ్వే విశ్వాంతరాళే సురగణనమితే నిష్కళే నిత్యశుద్ధే || 7||

స్తౌమి త్వాం త్వాం చ వందే భజ మమ రసనాం మా కదాచిత్ త్యజేథా
మా మే బుద్ధిర్విరుద్ధా భవతు న చ మనో దేవి మే జాతు పాపం |
మా మే దుఃఖం కదాచిద్విపది చ సమయేఽప్యస్తు మేఽనాకులత్వం
శాస్త్రే వాదే కవిత్వే ప్రసరతు మమ ధిః మాఽస్తు కుంఠా కదాచిత్ || 8||

ఇత్యేతైః శ్లోకముఖ్యైః ప్రతిదినముషసి స్తౌతి యో భక్తినమ్రః
దేవీం వాచస్పతేరప్యతిమతివిభవో వాక్పటుర్నష్టపంకః |
సః స్యాదిష్టార్థలాభః సుతమివ సతతం పాతి తం సా చ దేవి
సౌభాగ్యం తస్య లోకే ప్రభవతి కవితావిఘ్నమస్తం ప్రయాతి || 9||

బ్రహ్మచారీ వ్రతీ మౌనీ త్రయోదశ్యాం నిరామిషః |
సారస్వతో నరః పాఠాత్ స స్యాదిష్టార్థలాభవాన్ || 10||

పక్షద్వయేఽపి యో భక్త్యా త్రయోదశ్యేకవింశతిం |
అవిచ్ఛేదం పఠేద్ధీమాన్ ధ్యాత్వా దేవీం సరస్వతీం || 11||

శుక్లాంబరధరాం దేవీం శుక్లాభరణభూషితాం |
వాంఛితం ఫలమాప్నోతి స లోకే నాత్ర సంశయః || 12||

ఇతి బ్రహ్మా స్వయం ప్రాహ సరస్వత్యాః స్తవం శుభం |
ప్రయత్నేన పఠేన్నిత్యం సోఽమృతత్వం ప్రయచ్ఛతి || 13||

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే నారదనందికేశ్వరసంవాదే బ్రహ్మప్రోక్తే
విద్యాదానవాక్సరస్వతీహృదయస్తోత్రం సంపూర్ణం ||

ఏవం రుద్రయామలే తంత్రే దశవిద్యారహస్యే సరస్వతీస్తోత్రం

విద్యకు ఆటంకాలు తొలగి పోతాయి

Sri Damodara Ashtakam

శ్రీ దామోదర అష్టకం (Sri Damodarashtakam)  నమామీశ్వరం  సచ్చిదానందరూపం లసత్కండలం గోకులే భ్రాజమానం యశోదాభియోలుఖలాద్ధావమానం పరామృష్టం అత్యంతతో దృత్యగోప్యా ||1|| రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజ యుగ్మేన సాతంకనేత్రం ముహుఃశ్వాస కంప త్రిరేఖాంకకంఠ స్థితంనౌమి దామోదరం భక్తిబదాం ||2|| ఇతీ దృక్...

Namaskara Ashtakam

నమస్కారాష్టకం (Namaskara Ashtakam) అనంతా తులాతే కసేరే స్తవావే అనంతా తులాతే కసేరే నమావే అనంతాముఖాచా శిణే శేష గాత నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా || 1 || స్మరావేమనీత్వత్పదా నిత్యభావే ఉరావేతరీ భక్తిసాఠీ స్వభావే తరావే జగా తారునీమాయా తాతా...

Matangi Mahavidya

మాతంగీ మహావిద్య (Matangi Mahavidya) Matangi Jayanti is celebrated on Akshaya Tritiya day in Vaisakha Masam (Shukla Paksha  Tritiya day) as per Telugu calendar. దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ...

Sri Vishnu Shatpadi Stotram

శ్రీ విష్ణు షట్పది స్తోత్రం (Sri Vishnu Shatpadi Stotram) అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ । భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ॥ 1 ॥ దివ్యధునీమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే । శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే ॥ 2...

More Reading

Post navigation

error: Content is protected !!