Home » Stotras » Garbha Rakshambika Stotram

Garbha Rakshambika Stotram

శౌనక మహర్షి విరచిత గర్భరక్షాంభికా స్తోత్రం (Garbha Rakshambika Stotram)

శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం 

ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్ ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం ఆపత్యాం రక్ష గర్భిణీం || 1 ||

అశ్వినీ దేవ దేవేసౌ ప్రగృహ్ణీతం బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీం చ ఇమం చ రక్షతాం పూజ యనయా || 2||

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం నిత్యం రక్షతు గర్భిణీం || 3||

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య నిత్యం రక్షత గర్భిణీం || 4 ||

వినాయక గణాధ్యక్షా శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం సపత్యాం రక్ష గర్భిణీం || 5||

స్కంద షణ్ముఖ దేవేశా పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం సపత్యాం రక్ష గర్భిణీం || 6||

ప్రభాస, ప్రభవశ్శ్యామా ప్రత్యూషో మరుత నల దృవూ ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం నిత్యం రక్ష గర్భిణీం || 7 ||

పితుర్ దేవీ పితుశ్రేష్టే బహు పుత్రీ మహా బలే భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే ప్రగ్రహ్ణీష్వ బలించ ఇమం సపత్యాం రక్ష గర్భిణీం || 8||

రక్ష రక్ష మహాదేవ, భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా సపత్యాం రక్ష గర్భిణీం || 9 ||

Sri Bagalamukhi Mahavidya

శ్రీ బగళా ముఖీ దేవి (Sri Bagalamukhi Mahavidya) Baglamukhi Jayanti is celebrated in the month of Vaishakam (8th day) Shukla Paksha Astami day as per telugu calendar. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళా...

Sri Hanuma Namaskara Stotram

శ్రీ హనుమన్నమస్కారః (Sri Hanuma Namaskarah) గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్ | రామాయణమహామాలారత్నం వందేఽనిలాత్మజమ్ || ౧ || అంజనానందనంవీరం జానకీశోకనాశనమ్ | కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్ || ౨ || మహావ్యాకరణాంభోధిమంథమానసమందరమ్ | కవయంతం రామకీర్త్యా హనుమంతముపాస్మహే || ౩ ||...

Dasa Maha Vidya Sthuthi

దశమహా విధ్యా స్తుతి (Dasa Maha Vidya Sthuthi ) మహా విద్యా మహా కాళి ప్రియ సఖి | గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1|| ముండ మాలా విభూషితే నీల రూపిణీ  | ఏకాజాత నీల...

Sri Nataraja Stotram

శ్రీ నటరాజ స్తోత్రం (Sri Patanjali Kruta Nataraja Stotram) సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకం పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గళమ్ చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!