శ్రీ పుండరీక కృత తులసీ స్తోత్రం (Sri Pundarika Kruta Tulasi Stotram)

జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే |
యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంతకారిణః ||

నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే |
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయికే ||

తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోపి సర్వదా |
కీర్తితా వాపి స్మృతా వాపి పవిత్రయతి మానవమ్ ||

నమామి శిరసా దేవీం తులసీం విలసత్తనుం |
యాం దృష్ట్వా పాపినో మర్త్యాః ముచ్యంతే సర్వకిల్బిషాత్ ||

తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరం |
యా వినర్హంతి పాపాని దృష్ట్వా వా పాపిభిర్నరైః ||

నమస్తులస్యతితరాం యస్యై బద్ధాంజలిం కలౌ |
కలయంతి సుఖం సర్వం స్త్రియో వైశ్యాస్తథాపరే ||

తులస్యా నాపరం కించిద్దైవతం జగతీతలే |
యథా పవిత్రితో లోకో విష్ణుసంగేన వైష్ణవః ||

తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ |
ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వరమస్తకే ||

తులస్యాం సకలా దేవా వసంతి సతతం యతః |
అతస్తామర్చయేల్లోకే సర్వాన్ దేవాన్ సమర్చయన్ ||

నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమవల్లభే |
పాహి మాం సర్వ పాపేభ్యః సర్వసమ్పత్ప్రదాయికే ||

ఇతి స్తోత్రం పురా గీతం పుండరీకేణ ధీమతా |
విష్ణుమర్చయతా నిత్యం శోభనైస్తులసీదలైః ||

తులసీ శ్రీర్మహాలక్ష్మీర్విద్యావిద్యా యశస్వినీ |
ధర్మ్యా ధర్మాననా దేవీ దేవదేవమనఃప్రియా ||

లక్ష్మీప్రియసఖీ దేవీ ద్యౌర్భూమిరచలా చలా |
షోడశైతాని నామాని తులస్యాః కీర్తయన్నరః ||

లభతే సుతరాం భక్తిమంతే విష్ణుపదం లభేత్ |
తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా ||

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే |
నమస్తే నారదనుతే నారాయణమనఃప్రియే ||

ఇతి శ్రీ పుండరీక కృతం తులసీ స్తోత్రం సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!