శ్రీ ఆయ్యప్ప ద్వాదశ నామ స్తోత్రం (Sri Ayyappa swamy Dwadasa nama Stotram)
ప్రథమం శాస్తారం నామ ద్వితీయం శబరిగిరీశం
తృతీయం ఘృతాభిషేకప్రియంశ్చ ఛతుర్ధం భక్తమానసం
పంచమం వ్యాఘ్రారూఢంచ షష్ఠం గిరిజాత్మజం
సప్తమం ధర్మనిష్టంచ ఆష్టమం ధనుర్బాణధరం
నవమం శబరిగిరివాసంశ్చ దశమం శరణుఘోషప్రియం
ఏకాదశం యోగముద్రంచ ద్వాదశం హరిహరాత్మకం ||
ఇతి శ్రీ అయ్యప్ప స్వామి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం
Sri Ayyappa swamy Dwadasa nama Stotram in English
Prathamaṁ śāstāraṁ nāma dvitīyaṁ śabarigirīśaṁ
tritheeyaṁ ghr̥utabhiṣhekapriyamscha chaturdhaṁ bhaktamānasaṁ
pan̄camaṁ vyāghrārūḍhan̄ca ṣhaṣhṭaṁ girijātmajaṁ
saptamaṁ dharmaniṣṭan̄ca āṣṭamaṁ dhanurbāṇadharaṁ
navamaṁ śabarigirivāsanśca daśamaṁ śharaṇughōshapriyaṁ
ēkādaśaṁ yōgamudran̄ca dvādaśaṁ hariharātmakaṁ ||
iti sri ayyappa swami dwadasa nama stotram sampoornam