Home » Stotras » Sri Datta Atharvashirsham
dattatreya atharvaseersham

Sri Datta Atharvashirsham

శ్రీ దత్త అథర్వ శీర్షం (Sri Datta Atharvashirsham)

ఓం నమో భగవతే దత్తాత్రేయాయ అవధూతాయ దిగంబరాయవిధిహరిహరాయ ఆదితత్త్వాయ ఆదిశక్తయే || 1 ||

త్వం చరాచరాత్మకః సర్వవ్యాపీ సర్వసాక్షీ త్వం దిక్కాలాతీతః త్వం ద్వంద్వాతీతః || 2 ||

త్వం విశ్వాత్మకః త్వం విశ్వాధారః విశ్వేశః విశ్వనాథః త్వం విశ్వనాటకసూత్రధారః త్వమేవ కేవలం కర్తాసి త్వం అకర్తాసి చ నిత్యం || 3 ||

త్వం ఆనందమయః ధ్యానగమ్యః త్వం ఆత్మానందః త్వం పరమానందః త్వం సచ్చిదానందః త్వమేవ చైతన్యః చైతన్యదత్తాత్రేయః ఓం చైతన్యదత్తాత్రేయాయ నమః || 4 ||

త్వం భక్తవత్సలః భక్తతారకః భక్తరక్షకః దయాఘనః భజనప్రియః త్వం పతితపావనః కరుణాకరః భవభయహరః || 5 ||

త్వం భక్తకారణసంభూతః అత్రిసుతః అనసూయాత్మజః త్వం శ్రీపాదశ్రీవల్లభః త్వం గాణగగ్రామనివాసీ శ్రీమన్నృసింహసరస్వతీ త్వం శ్రీనృసింహభానః అక్కలకోటనివాసీ శ్రీస్వామీసమర్థః త్వం కరవీరనివాసీ పరమసద్గురు శ్రీకృష్ణసరస్వతీ త్వం శ్రీసద్గురు మాధవసరస్వతీ || 6 ||

త్వం స్మర్తృగామీ శ్రీగురూదత్తః శరణాగతోఽస్మి త్వాం! దీనే ఆర్తే మయి దయాం కురు తవ ఏకమాత్రదృష్టిక్షేపః దురితక్షయకారకః |
హే భగవన్, వరదదత్తాత్రేయ, మాముద్ధర, మాముద్ధర, మాముద్ధర ఇతి ప్రార్థయామి || 7 ||

ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః

Sri Rama Navami Visistatha

శ్రీ రామనవమి విశిష్టత (Sri Rama Navami Visistatha) వసంత ఋతువు, చైత్ర మాసం, పునర్వసు నక్షత్రం, నవమి తిధి నాడు జన్మించాడు. వసంతం: “తస్య దేవా వసంత శిరః గ్రీష్మఓ దక్షిణ పక్ష:” అంటుంది వేదం. సర్వస్య గాత్రస్య శిరః ప్రదానం...

Sri Anantha Padmanabha Ashtottaram

శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావళి (Sri Anantha Padmanabha Ashtottaram) ఓం శ్రీ అనంతాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం శేషాయ నమః ఓం సప్త ఫణాన్వితాయ నమః ఓం తల్పాత్మకాయ నమః ఓం పద్మ కారాయ నమః...

Sri Bhuvaneshwari Mahavidya

భువనేశ్వరీ మహావిద్య ( Sri Bhuvaneshwari Mahavidya) Bhuvaneshvari Jayanti is celebrated on the Badarapada Masam Shukla Paksha Dwadashi day(12th day) as per Chandra Manam. శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి...

Sri Rama Vaibhava Ashtaratna Malika Stotram

శ్రీ రామ వైభవ అష్టరత్నమాలికా స్తోత్రం (Sri Rama Vaibhava Ashtaratna Malika Stotram) సీతామనోహరభరతలక్ష్మణాగ్రజం శతృఘ్నప్రియవాతాత్మజవందితం ఘోరపాపహరణకరుణారససాగరం రావణాదిభంజన రామచంద్రం భజే || 1 || కాలకాలవందితవిధిసురేంద్రవంద్యం శివధనుర్భంజనప్రచండశౌర్యం సప్తతాలభంజనసుగ్రీవరక్షకం అయోధ్యపాలక రామచంద్రం భజే || 2 || కౌశికమఖసంరక్షకవీరాధివీరం...

More Reading

Post navigation

error: Content is protected !!